నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
నెపోలియన్ రూపొందించిన న్యాయస్మృతి వల్ల ప్రజలకు స్థిరమయిన,క్రమమయిన న్యాయం లభించుటకేగాక,త్వరగాను,తక్కువ ఖర్చుతోనూ,విశ్వాసపాత్రమయినదిగాను లభించింది.
===ఆర్ధిక సంస్కరణలు===
[[ఫ్రెంచి విప్లవం]] సంభవించుటకు ఆర్ధిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు.[[ఫ్రాన్స్]] దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుటకు ప్రయత్నించాడు. దేశ మొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసులు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి,అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు.వ్యయం లో దుబారా తగ్గించాడు. దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు. నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు. 1800 వ సంవత్సరం లో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు. నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.
 
===నెపోలియన్ చక్రవర్తి అగుట===
మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానమును భద్రపరచుకొనుటకు వీలుగా అనేక చర్యలు చేపట్టాడు.క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.డిసెంబరు2, 1804 న [[పోప్]] చేత నెపోలియన్ చక్రవర్తి గా పట్టాభిషక్తుడైనాడు.
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు