నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
===మొదటి కౌన్సిల్ గా నెపోలియన్ సంస్కరణలు===
నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు వ్యతిరేకంగా వున్న [[ఇంగ్లాండు]],[[ఆస్ట్రీయా]] ల తో సంధులు కుదుర్చుకొని యుద్దాలనుండి [[ఫ్రాన్స్]] ను కాపాడి శాంతి ఏర్పరిచాడు.అనంతరం [[ఫ్రాన్స్]] ప్రభుత్వాన్ని పునర్మించడానికి తన కాలాన్ని వినియోగించాడు. ప్రజల మధ్య సాంఘీక, ఆర్దిక సమానత్వాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు. కాని స్వేచ్చ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. నెపోలియన్ దృష్టీ లో "[[ఫ్రాన్స్]] ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్చ కాదు". దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుటకు ప్రయత్నించాడు.
 
==సంస్కరణలు==
===మత సంస్కరణలు===
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు