నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
===మత సంస్కరణలు===
"ప్రజలకు కావలిసినది మతం, కాని ఆ మతం ప్రభుత్వ ఆధినంలో వుండాలి"
విప్లవకాలంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగా సమాజంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుందని గ్రహించి రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి అయిన [[పోప్]] తో ఒప్పందం కుదుర్చుకొని [[ఫ్రాన్స్]] లో మతాచార్యుల నిర్వాహణ భాద్యతలను నెపోలియన్ స్వీకరించాడు.చర్చి ఆస్తులను ప్రభుత్వం స్వాధినపరుచుకొనుటకు పోప్ అంగీకరించాడు.మతాచార్యులను ప్రభుత్వం నియమిస్తే వారిని పోప్ అనుమతిస్తాడు. వారంతా ప్రభుత్వానికి విధేయత ప్రకటించాలి.
 
===న్యాయ సంస్కరణలు===
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు