నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
'''నెపోలియన్ బోనపార్టీ''' ([[ఆగష్టు 15]], [[1769]] - [[మే 5]], [[1821]]) [[ఫ్రాన్స్]] కు చెందిన సైన్యాధ్యక్షుడు మరియు రాజకీయ నాయకుడు. [[ఐరోపా]] చరిత్రపై బలమైన ముద్ర వేశాడు.
===జననం===
'''నెపోలియన్ బోనపార్టీ''' 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియా లో , ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, [[పారిస్]] లో చదువుకున్నాడు. అతనికి [[చరిత్ర]], [[రాజనీతి శాస్త్రం]],గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద [[రూసో]] ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్ గా నియమితుడయ్యాడు.
 
===సైనిక జీవితం===
1792 లో [[ఫ్రెంచి విప్లవం]] జరుగుతున్న రోజుల్లో నెపోలియన్, విప్లవాత్మకమయిన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకొవడానికి ఆంగ్ల నౌకాదళం [[ఫ్రాన్స్]] మీద దాడి చేసింది.నెపోలియన్ వారిని సమర్దవంతంగా నిలవరించాడు. ఈ విజయం తరువాత అతనిని బ్రిగేడియర్ జనరల్ గా పదొన్నతిని కల్పించారు.1795 అక్టోబరు లో [[ఫ్రాన్స్]] ప్రజలు జాతీయ సమావేశానికి కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, విప్లవ,రాజరిక వాదుల నుండీ రాజ్యాంగమును రక్షించుటలో మరొకసారి విజయం సాధించాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయం వల్ల అతనిని సైనికాధిపతి గా నియమించారు.
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు