→‎Thank you for keeping Wikipedia thriving in India: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 387:
<div style="width:100%; float:{{dir|2=right|3=left}}; height:8px; background:#fff;"></div>
<!-- Message sent by User:RAyyakkannu (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:RAyyakkannu_(WMF)/lists/Project_Tiger_2018_Contestants&oldid=17987387 -->
_______
== ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి! ==
[[వాడుకరి:Meena gayathri.s|మీనా గాయత్రి]] గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి. <br>
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు/స్థానిక ప్రాధాన్యత కల అంశాలు|స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో]] మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు#జాతీయ ప్రాధాన్యత కల అంశాలు|జాతీయ ప్రాధాన్యత కల అంశాల]]లో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.<br>
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:54, 7 మే 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Meena_gayathri.s" నుండి వెలికితీశారు