నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానమును భద్రపరచుకొనుటకు వీలుగా అనేక చర్యలు చేపట్టాడు.క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.డిసెంబరు2, 1804 న [[పోప్]] చేత నెపోలియన్ చక్రవర్తి గా పట్టాభిషక్తుడైనాడు.
[[ఫ్రాన్స్]] లో తిరిగి రాజరికం పునరుద్దరింబడినప్పటికీ,ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించబడినవి.
===చక్రవర్తి గా నెపోలియన్ సైనిక విజయాలు===
[[ఫ్రాన్స్]] చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషక్తుడైన తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారా [[ఐరోపా]] చిత్రపటమును తిరిగి గీయించాడు. ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు.
పరోక్ష యుద్దంలో ఇంగ్లాండు ను ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు.ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పేరిగిపోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసివచ్చింది. అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారకుడిగా భావించి నిందించడం ప్రారంభించారు. తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి [[రష్యా]],[[పోర్చుగల్]], [[స్పెయిన్]] దేశాలమీద యుద్దాలు ప్రకటించవలసి వచ్చింది. ఈ విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి.
పంక్తి 61:
ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని [[రష్యా]] మీద నిలిపి 1807 లో ఫ్రీడ్ లాండ్ యుద్దంలో రష్యన్ సైన్యాలపై గప్ప విజయం సాధించి, నాటి రష్యా చక్రవర్తి జార్ తో టిల్ సిట్ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తిలగించి హాలెండ్ ను స్వాధీనం చేసుకున్నాడు.ఉత్తర జర్మనీ లో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు.[[స్పెయిన్]],[[ఫ్రాన్స్]] కు సామంత రాజ్యంగా కుదించబడింది. [[స్పెయిన్]] పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింపబడినాడు.[[పోర్చుగల్]] కూడా [[స్పెయిన్]] ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది.[[జర్మనీ]] కూడా [[ఫ్రాన్స్]] కు లోబడివుండు విధంగా రైన్ సమఖ్య ను ఏర్పాటుచేసి తాను దానికి సంరక్షకుడిగా తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్ [[యూరప్]] మొత్తానికి అధిపతి అయినాడు. [[ఫ్రాన్స్]], [[యూరప్]] కు రాజకీయ రాజధాని అయింది.
 
===పతనం===
1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం [[ఫ్రాన్స్]] లోనే గాక [[యూరప్]] మొత్తానికి విస్తరించింది.నాటి [[యూరప్]] రాజ్యానన్ని నెపోలియన్ పట్ల భయం తో కూడిన గౌరవాన్ని ప్రదర్సించాయి.ఆ తరువాత అతికొద్ది కాలంలోనే నెపోలియన్ పతనం ఆరంభమయింది.
===భూఖండ విధాన వైఫల్యం===
ఇంగ్లాండు అధికారాన్ని ,ఐశ్వర్యాన్ని ధ్వంసం చేయలంటే భూఖండ విధానాన్ని అన్ని వేళల,అన్ని చోట్ల అమలుచేయాలి.ఇంగ్లాండు సరుకులు ఐరోపా చేరకుండా గస్తీ ఏర్పరిచాలి.ఈ విధానం అమలులో ఎటువంటి అలసత్వం కనిపించిన ఇంగ్లాండు ను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించలేడు.దీని ఫలితంగా ఇతర దేశాల మీద దురాక్రమణలు చేయవసివచ్చింది.
===[[పోర్చుగల్]],[[స్పెయిన్]] లతో యుద్దము===
భూఖండ విధాన అమలులో నెపోలియన్ [[పోర్చుగల్]],[[స్పెయిన్]] లతో వినాశకమైన యుద్దము చేయవలసి వచ్చింది.[[పోర్చుగల్]] కు మొదటినుండి ఇంగ్లాండు తో గల రాజకీయ,ఆర్దిక సంబంధాల వల్ల భూఖండ విధానమును వ్యతిరేకించింది.ఆ కారణంగా నెపోలియన్ [[పోర్చుగల్]]ను జయించి [[స్పెయిన్]] తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[[పోర్చుగల్]] ఆక్రమణ సందర్బంగా నెపోలియన్ తన సైన్యాలను [[స్పెయిన్]] లో ప్రవేశపెట్టాడు.[[స్పెయిన్]] యొక్క రాజు బలహీనతను గుర్తించి [[స్పెయిన్]] ఆక్రమణ కొరకు ప్రయత్నాలు చేసి దానిని జయించి,తన సోదరుడైన జోసఫ్ ను [[స్పెయిన్]] రాజుగా ప్రకటించాడు.[[స్పెయిన్]] లో [[ఫ్రాన్స్]] అధికారానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వీటిని అణచుటకు నెపోలియన్ తన సైన్యాన్ని అధికంగా వినియోగించవసివచ్చింది.అయినా వైఫల్యం తప్పలేదు.సముద్రాదిపత్యం లేకపోవడం కూడా నెపోలియన్ పతనానికి కారణం అయింది.
===జాతీయతా భావ అవిర్భావం===
జాతీయతా భావం [[ఫ్రెంచి విప్లవం]] నుండి ఐరోపా అంతటికి విస్తరించింది. నెపోలియన్ ఈ జాతీయతా భావాన్ని నిరోధించలేకపోయాడు.మేధావులు,కవులు,వేదాంతులు,అధ్యాపకులు జాతీయ తత్వ ప్రేరణ కు నిరంతర కృషి సలిపారు.జాతీయ అవమానపు లోతులనుండి ఓ చైతన్య భావము ఆవిద్భవించి ప్రతికార సమయం కోసం వేచివున్నది.
===రష్యా దండయాత్ర===
1807 లో [[రష్యా]] ను [[ఫ్రాన్స్]] ఓడించగా జరిగిన తిల్ సిట్ సంధి 5 సంవత్సారాలపాటు కొనసాగినప్పటికి ఈ రెండు రాజ్యాల మద్య అనేక అభిప్రాయ బేధాలు ఏర్పడినవి.నెపోలియన్ భూఖండ విధానము [[రష్యా]] కు తీవ్ర నష్టం కలిగించింది.ఈ కారణాల వల్ల [[రష్యా]],[[ఫ్రాన్స్]] ల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.భూఖండ విధానమును బలవంతముగా అమలుజరుపుటకు నెపోలియన్ ఆరు లక్షల సైస్యముతో [[రష్యా]] మీద దాడి చేసాడు.[[రష్యా]] సైన్యాలు ఎదురునిలువకుండా తిరోగమిస్తు గ్రామాలను పంటలను శత్రువుల వశం కాకుండా పాడు చేసారు.అనేక వ్యయ ప్రయాసలకొనర్చి నెపోలియన్ సైన్యం మాస్కో చేరింది.[[రష్యా]] సంధి కి వస్తుందని నెపోలియన్ భావించి,కొన్ని వారాలపాటు అక్కడే వేచి వున్న ప్రయోజనము లేక సైన్యాన్ని వెనక్కి రమ్మని ఆదేశించాడు.అయితే తీవ్రమయిన చలి,ఆహార పదార్దాల కొరత,[[రష్యా]] సైన్యాల గెరిల్లా దాడుల వల్ల నెపోలియన్ సైన్యాలు తీవ్రంగా నష్టపోయాయి.
===బాటిల్ ఆఫ్ నేషన్===
[[రష్యా]],[[ఆస్ట్రియా]],ప్రష్యా దేశాలు కలిసి సంయుక్త సైనిక శక్తిని రూపొందించాయి.వీటికి [[ఇంగ్లాండు]] ఆర్ధికసహాయమును అందించింది.1813 లో నెపోలియన్ సేనలకు,సంయుక్త సైన్యాలకు మద్య లిప్ జిగ్ వద్ద యుద్దం జరిగింది. ఈ యుద్దంలో నెపోలియన్ సేనలు అధ్బుతంగా పోరాడినప్పటికి ఘోరంగా ఓడింపబడినాడు.నెపోలియన్ చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు.[[ఫ్రాన్స్]] కు లూయి 18 ని రాజుగా నియమించారు.
===100 రోజుల నెపోలియన్ పాలన===
నెపోలియన్ తరువాత [[ఫ్రాన్స్]] కు రాజైన లూయి 18తన తెలివి తక్కువ పనుల వల్ల అనతికాలంలో నే ప్రజ విశ్వాసాన్ని కోల్పోయాడు.విజేతలైన రాజ్యాలు భుభాగాల పంపకం లో కలహించుకోవడం ఆరంభించాయి.దీన్ని అవకాశంగా తీసుకొని నెపోలియన్ ఎల్బా నుండి తప్పించుకొని [[పారిస్]],1815 [[మార్చి 1]] చేరుకున్నాడు.వెంటనే లూయి 18 [[ఫ్రాన్స్]] వదిలి పారిపోయాడు.నెపోలియన్ తననుతాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు.కాని ఇది 100 రూజులు మాత్రమే కొనసాగింది.మరలా ఐరోపా రాజ్యాలు అన్ని తిరిగి ఒక్కటై నెపోలియన్ తో వాటర్లు యుద్దం లో తలపడ్డాయి.ఈ యుద్దంలో నెపోలియన్ ఓడి సెయింట్ హెలినా అను దీవికి పంపబడినాడు.
==మరణం==
సెయింట్ హెలినా అను దీవిలో అతనిపై అనేక నిర్భందాలు విధింపబడ్డాయి.కాన్సర్ వ్యాదితో భాదపడుతూ నెపోలియన్ తన 52వ ఏట మరణించాడు.నెపోలియన్ మృతదేహమును సెయింట్ హెలినా దీవిలో సమాధి చేసినప్పటికి తిరిగి అక్కడినుండి తీసుకువచ్చి [[పారిస్]] లో ఖననం చేసారు
 
== మూలాలు ==
{{refbegin|30em}}
 
=== Biographical studies ===
* {{cite book|title=Life of Napoleon Bonaparte|last=Abbott|first=John|isbn=1-4179-7063-4|publisher=Kessinger Publishing|year=2005}}
* {{cite book|last=Bell|first=David A.|title=Napoleon: A Concise Biography|place=Oxford and New York|publisher=Oxford University Press|year=2015|isbn=978-0-19-026271-6|ref=harv}} only 140pp; by a scholar
* {{cite book|first=Rafe|last=Blaufarb|title=Napoleon: Symbol for an Age, A Brief History with Documents|year=2007|publisher=Bedford|isbn=0-312-43110-4}}
* {{cite book|last=Chandler|first=David|title=Napoleon|publisher=Leo Cooper|year=2002|isbn=0-85052-750-3|ref=harv}}
* {{cite book|first=Vincent|last=Cronin|authorlink=Vincent Cronin|title=Napoleon|publisher=HarperCollins|year=1994|isbn=0-00-637521-9}}
* {{cite book|first=Philip |last=Dwyer |title=Napoleon: The Path to Power |publisher= [[Yale University Press]] |year= 2008 |ASIN= B00280LN5G |ref= harv }}
* {{cite book|first=Philip |last=Dwyer |title=Citizen Emperor: Napoleon in Power |publisher= [[Yale University Press]] |year= 2013 |ASIN= B00GGSG3W4 |ref= harv }}
* {{cite book|author=Englund, Steven |title=Napoleon: A Political Life|isbn=0-674-01803-6|year=2010|publisher=Scribner}}
* Gueniffey, Patrice. ''Bonaparte: 1769–1802'' (Harvard UP, 2015, French edition 2013); 1008 pp.; vol 1 of most comprehensive recent scholarly biography by leading French specialist; less emphasis on battles and campaigns [https://www.amazon.com/Bonaparte-1769-1802-Patrice-Gueniffey/dp/0674368355/ excerpt]; also [https://networks.h-net.org/node/12840/reviews/128469/reynolds-gueniffey-bonaparte-1769-1802 online review]
* {{cite book|last=Johnson|first=Paul|title=Napoleon: A life|publisher=Penguin Books|year=2002 |isbn=0-670-03078-3}}; 200 pp.; quite hostile
* {{cite book|author=Lefebvre, Georges |title=Napoleon from 18 Brumaire to Tilsit, 1799–1807|url=https://books.google.com/books?id=HwNoAAAAMAAJ|year=1969|publisher=Columbia University Press}} influential wide-ranging history
** {{cite book|author=Lefebvre, Georges |title=Napoleon: from Tilsit to Waterloo, 1807–1815|url=https://books.google.com/books?id=mTwJAQAAIAAJ|year=1969|publisher=Columbia University Press}}
* {{cite book|last=Lyons |first=Martyn |authorlink=Martyn Lyons |year=1994 |title=Napoleon Bonaparte and the Legacy of the French Revolution |publisher=[[St. Martin's Press]] |isbn= |ref= harv }}
* {{cite book|last=Markham |first=Felix |title=Napoleon |publisher=Mentor |year=1963 |url=https://www.questia.com/PM.qst?a=o&d=10369968}}; 303 pp.; short biography by an Oxford scholar [https://www.questia.com/library/1446436/napoleon online]
* {{cite book|first=Frank |last=McLynn |authorlink=Frank McLynn |title=Napoleon |publisher= [[Pimlico (publishing imprint)|Pimlico]] |year= 1998 |isbn= 0-7126-6247-2 |id= {{ASIN|0712662472|country=uk}} |ref= harv }}
* {{cite book|last=Roberts|first=Andrew|title=Napoleon: A Life|year=2014|publisher=Penguin Group|isbn=978-0-670-02532-9|ref=harv}}
* {{cite book|author=Thompson, J. M.|title=Napoleon Bonaparte: His Rise and Fall|url=https://books.google.com/books?id=s2uTaPHPnZ8C|year=1951|publisher=Oxford U.P.}}, 412 pp.; by an Oxford scholar
===Primary sources===
* {{cite book|last=Gourgaud |first=Gaspard |others=Translated from the French by [[Elizabeth Wormeley Latimer]] |title=Talks of Napoleon at St. Helena |url= https://archive.org/stream/talkofnapoleonat007678mbp |year=1903 |origyear= 1899 |location= Chicago |publisher= [[A. C. McClurg]] |ref= harv }}
 
=== Specialty studies ===
* {{cite book|first=Ken|last=Alder|title=The Measure of All Things—The Seven-Year Odyssey and Hidden Error That Transformed the World|publisher=Free Press|year=2002|isbn=0-7432-1675-X}}
* {{cite book|last=Alter|first=Peter|title=Unity and Diversity in European Culture c. 1800|editor=[[T. C. W. Blanning]] and [[Hagen Schulze]]|publisher=Oxford University Press|year=2006|isbn=0-19-726382-8}}
* {{cite book|title=Napoleon and Persia|first=Iradj|last=Amini|url=https://books.google.com/?id=n5IOAAAAQAAJ&pg=PA12|year=2000|isbn=0-934211-58-2|publisher=Taylor & Francis}}
* {{cite book|title=World History of Warfare|first=Christon I.|last=Archer|first2=John R.|last2= Ferris|first3=Holger H. |last3=Herwig|publisher=University of Nebraska Press|year=2002|isbn=0-8032-4423-1}}
* {{cite book|title=Between Salt Water And Holy Water: A History Of Southern Italy|last=Astarita|first=Tommaso|year=2005|publisher=W. W. Norton & Company|isbn=0-393-05864-6}}
* {{cite book|url=https://books.google.com/?id=Pw5jup_LyHAC&lpg=PA212|title=The First Total War|last=Bell|first=David|isbn=0-618-34965-0|publisher=Houghton Mifflin Harcourt|year=2007}}
* {{cite book|last=Bordes|first=Philippe|title=Jacques-Louis David|publisher=Yale University Press|isbn=0-300-12346-9|year=2007}}
* {{cite book|first=Richard|last=Brooks|title=Atlas of World Military History|publisher=HarperCollins|year=2000|isbn=0-7607-2025-8}}
* {{cite book|last= Chandler |first= David |authorlink= David G. Chandler |title= The Campaigns of Napoleon |location= New York |publisher= [[Charles Scribner's Sons|Scribner]] |year=1966 |isbn= 9780025236608 |oclc= 740560411 |ref= harv }}
* {{cite book|last= Chandler |first= David |authorlink= David G. Chandler |title= The Campaigns of Napoleon |year= 1973 |orig-year= 1966 |location= |publisher= |isbn= |oclc= |ref= harv }}
* {{cite book|last=Chesney|first=Charles|title=Waterloo Lectures:A Study Of The Campaign Of 1815|publisher=Kessinger Publishing|year=2006|isbn=1-4286-4988-3}}
* {{cite book|year=2006|title=Blundering to Glory: Napoleon's Military Campaigns|first=Owen|last=Connelly|publisher=Rowman & Littlefield|isbn=0-7425-5318-3}}
* {{cite book|title=The Billy Ruffian: The Bellerophon and the Downfall of Napoleon|first=David|last=Cordingly|year=2004|publisher=Bloomsbury|isbn=1-58234-468-X}}
* {{cite book|title=Is Arsenic an Aphrodisiac?|last=Cullen|first=William|year=2008|publisher=Royal Society of Chemistry|isbn=0-85404-363-2}}
* {{cite book|title=As Befits a Legend|publisher=Kent State University Press|isbn=0-87338-484-9|last=Driskel|first=Paul|year=1993}}
* {{cite book|isbn=0-313-31912-X|title=Conscription and democracy: The Draft in France, Great Britain, and the United States|publisher=Greenwood Publishing Group|year=2001|first=George Q.|last=Flynn}}
* {{cite book|last=Fremont-Barnes|first=Gregory|first2=Todd|last2= Fisher|title=The Napoleonic Wars: The Rise and Fall of an Empire|publisher=Osprey|year=2004|isbn=1-84176-831-6}}
* {{cite web|url=http://www.lib.unc.edu/ncc/gallery/napo.html|title=Death Mask of Napoleon|accessdate=4 August 2008|publisher=University of North Carolina|last=Fulghum|first=Neil|year=2007}}
* {{cite book|last=Gates|first=David|title=The Spanish Ulcer: A History of the Peninsular War|publisher=Da Capo Press|year=2001|isbn=0-306-81083-2}}
* {{cite book|last=Gates|first=David|title=The Napoleonic Wars, 1803–1815|publisher=Pimlico|isbn=0-7126-0719-6|year=2003|ref=harv}}
* {{cite book|author1=Godechot, Jacques|author2=Béatrice Fry Hyslop|author3=David Lloyd Dowd|title=The Napoleonic era in Europe|url=https://books.google.com/books?id=9rFmAAAAMAAJ|year=1971|publisher=Holt, Rinehart and Winston|displayauthors=1}}
* {{cite book|last=Grab|first=Alexander|title=Napoleon and the Transformation of Europe|publisher=Macmillan|year=2003|isbn=978-0-333-68275-3|ref=harv}}
* {{cite book|url=https://books.google.com/?id=FUaIGHxCIEwC&pg=PA181|title=Size Matters|year=2006|publisher=Houghton Mifflin Harcourt|last=Hall|first=Stephen|isbn=0-618-47040-9}}
* {{cite book|first=Robert|last=Harvey|year=2006|title=The War of Wars|publisher=Robinson|isbn=978-1-84529-635-3}}
* {{cite journal|journal=Clinical Chemistry|url=http://www.clinchem.org/cgi/reprint/54/12/2092 |title=The Death of Napoleon, Cancer or Arsenic?|last=Hindmarsh|first=J. Thomas|first2=John|last2= Savory|volume=54|page=2092 |doi=10.1373/clinchem.2008.117358 |publisher=American Association for Clinical Chemistry |year=2008 |accessdate=10 October 2010|issue=12}}
* {{cite book|first=Inari|last=Karsh|title=Empires of the Sand: The Struggle for Mastery in the Middle East, 1789–1923|publisher=Harvard University Press|year=2001|isbn=0-674-00541-4|url=https://books.google.com/?id=UBilaKRKkC&pg=PA11}}
* Mowat, R.B. (1924) ''The Diplomacy of Napoleon'' (1924) 350pp [https://archive.org/details/in.ernet.dli.2015.80819 online]
* {{cite web|url=http://www-history.mcs.st-andrews.ac.uk/HistTopics/Measurement.html|title=The history of measurement|publisher=St Andrew's University|accessdate=18 July 2008|year=2003|last=O'Connor|first=J|first2=E F|last2= Robertson}}
* {{cite journal|title=1954 Hague Convention for the Protection of Cultural Property in the Event of Armed Conflict|edition=vol 28|last=Poulos|first=Anthi|journal=International Journal of Legal Information|year=2000|url=http://heinonline.org/HOL/LandingPage?collection=journals&handle=hein.journals/ijli28&div=12&id=&page=}}
* Richardson, Hubert N.B. ''A Dictionary of Napoleon and His Times'' (1920) [https://archive.org/details/dictionaryofnapo00rich online free] 489pp
* {{cite book|url=https://books.google.com/?id=MdMZqhMzfpYC&pg=PR9|title=Heavy Words Lightly Thrown|publisher=Granta|isbn=1-86207-765-7|year=2004|last=Roberts|first=Chris}}
* {{cite book|last= Schom |first= Alan |authorlink= Alan Schom |title= Napoleon Bonaparte |year= 1997 |publisher= [[HarperCollins]] |isbn= 978-0-06-017214-5 |ref=harv }}
* {{cite book|author=Schroeder, Paul W. |title=The Transformation of European Politics 1763–1848|url=https://books.google.com/books?id=BS2z3iGPCigC|year=1996|publisher=Oxford U.P.|pages=177–560|isbn=978-0-19-820654-5}} advanced diplomatic history of Napoleon and his era
* {{cite book|last=Schwarzfuchs|first=Simon|publisher=Routledge|year=1979|isbn=0-19-710023-6|title=Napoleon, the Jews and the Sanhedrin}}
* {{cite book|title=Tricolor and crescent|first=William|last=Watson|url=https://books.google.com/?id=o4vrUbMK5eEC&pg=PA13|isbn= 0-275-97470-7|publisher=Greenwood Publishing Group|accessdate=12 June 2009|year=2003}}
* {{cite book|first=Martin |last=Sicker|title=The Islamic World in Decline: From the Treaty of Karlowitz to the Disintegration of the Ottoman Empire|url=https://books.google.com/books?id=BzMJys65u9wC&pg=PA99|year=2001|publisher=Greenwood|page=99|ref=harv}}
* {{cite book|last=Wells|first=David|title=The Penguin Dictionary of Curious and Interesting Geometry|publisher=Penguin Books|isbn=0-14-011813-6|year=1992}}
 
 
 
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు