కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), కు → కు , → (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''[[కల్వకుర్తి]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు గల అసెంబ్లీ నియోజకవర్గం కూడాను. పిన్ కోడ్: 509324.

ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. [[హైదరాబాదు]] నుండి కూడా [[బస్సు]] సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి కల్వకుర్తికి బస్సులు ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో [[డిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]]లో 5 మండలాలు ఉన్నాయి.
==చరిత్ర==
ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు
నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి [[ముఖ్యమంత్రి]] [[ఎన్టీ రామారావు]] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
==గణాంకాలు==
==జనాభా==
జనాభా (2011) - మొత్తం 64,095 - పురుషులు 32,642 - స్త్రీలు 31,453.అక్షరాస్యుల సంఖ్య 36352.మండలంలో పట్టణ జనాభా 28110 కాగా గ్రామీణ జనాభా 36043.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
 
==రవాణా సౌకర్యాలు==
అక్షరాస్యుల సంఖ్య 36352.
రోడ్డు సౌకర్యం : అంతర్రాష్ట్ర [[రహదారి]] అయిన [[హైదరాబాదు]] - [[శ్రీశైలం]] రహదారి [[కడ్తాల్]], [[ఆమనగల్లు]], కల్వకుర్తిల గుండా జిల్లా నుంచి వెళుతుంది.. దీనిని [[జాతీయ రహదారి]]<nowiki/>గా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.నాగర్‌కర్నూల్ జిల్లా లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డిపోలలో కల్వకుర్తి బస్సు డిపో ఒకటి.
 
<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> మండలంలో పట్టణ జనాభా 28110 కాగా గ్రామీణ జనాభా 36043.
 
==రవాణా సౌకర్యాలు==
రోడ్డు సౌకర్యం : అంతర్రాష్ట్ర [[రహదారి]] అయిన [[హైదరాబాదు]]-[[శ్రీశైలం]] రహదారి [[కడ్తాల్]], [[ఆమనగల్లు]], కల్వకుర్తిల గుండా జిల్లా నుంచి వెళుతుంది.. దీనిని [[జాతీయ రహదారి]]<nowiki/>గా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
[[మహబూబ్ నగర్ జిల్లా]]<nowiki/>లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 8 బస్సు డిపోలలో కల్వకుర్తి బస్సు డిపో ఒకటి.
==విద్యాసంస్థలు==
 
* ప్రభుత్వ జూనియర్ [[కళాశాల]] ( స్థాపన : [[1970]]-[[1971|71]])
* వై.ఆర్.ఎం.జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ( స్థాపన : [[1997]]-[[1998|98]])
పంక్తి 34:
 
==నీటిపారుదల, భూమి వినియోగం==
మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 312 హెక్టార్ల ఆయకట్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములున్నాయి.కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉంది.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉంది.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==ప్రముఖులు==
 
==మండలంలోని గ్రామాలు==
 
*[[వెల్కట్ట]]
# కల్వకుర్తి
*[[వెంకటాపూర్ (పట్టిమలిగర)]]
*# [[మార్చాల]]
*[[జీడిపల్లి (కల్వకుర్తి)|జీడిపల్లి]]
*# [[తర్నికల్]]
*[[కుర్మిద్ద (కల్వకుర్తి)|కుర్మిద్ద]]
# [[జిళ్ళేళ్ళ|జిళ్లేళ్ళ]]
*[[మార్చాల]]
*# [[పంజుగల్]]
*[[జిల్లెల్ల]]
*# [[ఎల్లికల్]]
*[[యంగంపల్లి (కల్వకుర్తి)|యంగంపల్లి]]
*# [[కుర్మిద్ద (కల్వకుర్తి)|కుర్మిద్ద]]
*# [[జీడిపల్లిగుండూర్ (కల్వకుర్తి)|జీడిపల్లిగుండూర్]]
*[[తర్నికల్]]
*# [[తోటపల్లిజీడిపల్లి (కల్వకుర్తి)|తోటపల్లిజీడిపల్లి]]
*# [[వేపూరు]]
*[[బెక్కర]]
*# [[ముకురల్]]
*[[వేపూరు]]
*# [[సుద్దకల్]]
*# [[లింగసానిపల్లి]]
*[[పంజుగల్]]
*# [[వెంకటాపూర్ (పట్టిమలిగర)]]
*[[ఎల్లికల్]]
*# [[వెల్కట్ట]]
*[[ముకురల్]]
*# [[రఘుపతిపేట]]
*[[గుండూర్ (కల్వకుర్తి)|గుండూర్]]
*# [[కుర్మిద్దతోటపల్లి (కల్వకుర్తి)|కుర్మిద్దతోటపల్లి]]
*[[లింగసానిపల్లి]]
*# [[బెక్కర]]
*[[రఘుపతిపేట]]
# [[తాండ్ర (వెల్దండ)|తాండ్ర]]
 
==మూలాలు==
 
==గణాంకాలు==
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 
{{మూలాలజాబితా}}
Line 71 ⟶ 66:
* [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం]]
 
== వెలుపలి లింకులు ==
{{కల్వకుర్తి మండలంలోని గ్రామాలు}}
{{నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు