అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
== ఇన్వెస్టిగేషన్ ==
రైలు ప్రమాదం జరగడానికి కారణం ఈ రైలు ప్రయాణించే మార్గము నందలి రైలు పట్టాలపై ఆ సమయంలో కంకర లేదని ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదం రైల్వే ఇంజనీర్లు (ట్రాక్ పర్యవేక్షకులు) వలన జరిగిందని, వీరు ఇంతకు ముందు అక్కడ విరిగిన రైలుపట్టా చోటుచేసుకున్న ప్రాంతంల్లో వేగం పరిమితిని ఎత్తివేసేందుకు అనుమతించారని, అందవల్ల ప్రమాదం జరిగిందని రాబోయే ప్రాథమిక నివేదిక కోసం ఒక (ప్రారంభ) ముందస్తు ప్రెస్ రిపోర్ట్ నందు పేర్కొంది.
 
రైల్వే భద్రత కమిషనర్ ద్వారా 17 మార్చి 2015 సం.లో ఒక ప్రాథమిక నివేదిక జారీ చేయబడింది.
<ref name="TNIE20150318">{{cite web | url=http://www.newindianexpress.com/states/karnataka/Broken-Rail-Caused-Anekal-Accident-Says-Probe-Report/2015/03/18/article2719063.ece | title=Broken Rail Caused Anekal Accident, Says Probe Report | publisher=Express Network Private Limited | work=The New Indian Express | date=18 March 2015 | agency=Express News Service | accessdate=14 June 2016 | archive-date=7 May 2015 | archive-url=https://web.archive.org/web/20150507002109/http://www.newindianexpress.com/states/karnataka/Broken-Rail-Caused-Anekal-Accident-Says-Probe-Report/2015/03/18/article2719063.ece | dead-url=no}}</ref>