ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

→‎డిజిటల్ పయనం: సరిక్రొత్త వ్యూహం
పంక్తి 46:
 
=== సరిక్రొత్త వ్యూహం ===
కొడాక్ తయారీ రంగం మొత్తం ఔట్ సోర్స్ చేయబడటంతో 27,000 ఉద్యోగాలను తొలగించవేయబడ్డాయి. డిజిటల్ సాంకేతికలలోను, లాభాలాను అర్జించే సేవలలోను కొడాక్ పెట్టుబడులను మొదలుపెట్టింది. కాలక్రమేణా తగ్గుతోన్న ఫిలిం అమ్మకాలకు సమతౌల్యంగా ముద్రణలలో వినియోగించే సిరాలలో కొడాక్ పెట్టుబడులను పెట్టింది. హ్యూలెట్ ప్యాకార్డ్ అవలంబిస్తున్న విపణీకరణ వ్యూహానికి భిన్నంగా కొడాక్ ప్రింటర్లు అధిక ధర కలిగియున్ననూ సిరాలు మాత్రం తక్కువ ధరలకే లభించాయి. 2011 నాటికి ఈ ప్రింటర్లు/సిరా లాభాలనార్జించే దిశలో పయనించినను ప్రింటౌట్ల అవసరం తగ్గటంతో కొందరు వాణిజ్య విమర్శకులు ఇవి పెద్దగా లాభాలను అర్జించవని అభిప్రాయపడ్డారు. ఇంట్లోనే ఫోటోలను ప్రింటు చేసుకొనే ప్రింటర్లు, ప్రింటర్లు/సిరాలు, సాఫ్టువేరు మరియు ప్యాకేజింగ్ వంటి రంగాలలో ప్రవేశించడం ద్వారా 2013 లో ఫలితాలు ఆశాజనకంగా కనబడ్డాయి. 2012 వీటి అమ్మకాలు తగ్గు ముఖం పట్టటంతో కొడాక్ ఈ వ్యాపారాల నుండి కూడా నిష్క్రమించింది.
 
జనవరి 2015 లో క్రొత్త విభాగాలను ప్రారంభిస్తున్నట్లు కొడాక్ ప్రకటించింది. ప్రింట్ సిస్టంస్, ఎంటర్ప్రైజ్ ఇంక్ జెట్ సిస్టంస్, మైక్రో త్రీ-డీ ప్రింటింగ్ మరియ్యు ప్యాకేజింగ్, సాఫ్టువేరు, వినియోగదారుని అవసరాలు మరియు ఫిలిం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు