ఈస్ట్మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→చరిత్ర: ఉత్పత్తులు |
→ఉత్పత్తులు: విస్తరణ |
||
పంక్తి 51:
== ఉత్పత్తులు ==
=== స్టిల్ ఫిలిం కెమెరాలు ===
13 జనవరి 2004 న కొడాక్ డిస్పోజబుల్ కెమెరాలను తప్పితే మిగతా అన్ని ఫిలిం కెమెరాలను అమెరికా, కెనడా మరియు పశ్చిమ ఐరోపాలలో ఆపివేస్తున్నట్లు, కానీ ఫిలిం కెమెరాలను భారతదేశం, ల్యాటిన్ అమెరికా, తూర్పు ఐరోపా మరియు చైనాలలో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2005 నాటికి కొడాక్ అడ్వాన్స్డ్ ఫోటో సిస్టం సాంకేతికను వాడే రూపొందించటం ఆపేసింది. తమ అన్ని కెమెరాలకు సంబంధించిన లైసెన్సులను 2005 మరియు 2006 సంవత్సరాలలో వివిటార్ కు అమ్మివేసింది. 2007 తర్వాత కొడాక్ ఏ ఒక్క ఫిలిం కెమెరాను రూపొందించలేదు.
==మూలాలు==
|