అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
[[భారతీయ రైల్వేలు]] ఆధ్వర్యంలో నడుపుతున్న బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12677) యొక్క తొమ్మిది బోగీలు, గం.7:35 ని.ల స్థానిక సమయంలో, మూలగొండపల్లి మరియు చంద్రాపురం సమీపంలోని బిదారేగేర్ ప్రాంతంలో అనేకల్ సమీపంలో పట్టాలు తప్పాయి. <ref>[https://www.google.co.in/maps/place/Bidaragere,+Karnataka+562106/@12.71089,77.72249,15z/data=!3m1!4b1!4m2!3m1!1s0x3bae6ff2d507498f:0xc2b4dc8dcc72b3cb Google map]</ref> ఈ ప్రమాదం ఒక ఇరుకైన రైలుమార్గంలో జరిగింది. ప్రయాణీకులు 3 నుండి 5 సెకన్లలో ఈ ప్రమాదం విషయం తెలుసుకున్నారు మరియు వారు ప్రయాణిస్తున్న రైలు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నదని భావించారు. ఆ తరువాత రైలు ఒక పెద్ద క్రాష్‌తో ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఆగిపోవడం గమనించారు. <ref>{{cite news|title=2 Killed, Several Injured as Train Derails Near Tamil Nadu's Hosur|url=http://www.ndtv.com/india-news/several-injured-as-bangalore-ernakulam-express-derails-near-karnataka-border-739217|accessdate=13 February 2015|work=NDTV Convergence Limited|agency=Press Trust of India|issue=13 February 2015|publisher=NDTV Convergence Limited|date=13 February 2015}}</ref> రైలు డి9 భోగీ (కంపార్ట్మెంట్) డి8 లోకి చొచ్చుకు పోయింది మరియు దాని బోగీ డి8 (కంపార్ట్‌మెంట్) భోగీ యొక్క మొదటి 4 వరుస సీట్లను తుత్తినియలు (ధ్వసం) చేసింది. చాలామంది ప్రయాణికులు డి8 భోగీలో చిక్కుకుపోయారు మరియు కొందరు మరణించారు. <ref>{{cite news|title=5 feared dead as Bengaluru-Ernakulam train derails|url=http://www.thehindu.com/news/cities/bangalore/100-injured-as-bangaloreernakulam-train-derails-near-hosur/article6889984.ece|accessdate=13 February 2015|work=The Hindu|issue=13 February 2015|publisher=The Hindu|date=13 February 2015}}</ref>
 
ఈ రైలు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా సెక్షన్ ఇంజినీర్ యొక్క దోషం అదికమని అభియోగం మోపబడింది, ఎందుకంటే ఈ రైలు ప్రమాదం జరిగిన చోటు నుండి కొన్ని అడుగులు దూరంలోనే మరొక రైలు పగుళ్లను మరమ్మతు చేశారు మరియు అతను ట్రాక్ యొక్క విభాగంలో పూర్తి వేగంతో రైలు వేగవంతంగా నడిచేందుకు అనుమతి ఇచ్చాడు. మొదటి పగులు మరియు మరమ్మత్తు ప్రమాదం ముందు రోజు పూర్తి చేయడం జరిగింది. సెక్షన్ ఇంజనీర్ రైలుపట్టా మరమ్మత్తు తర్వాత 24 గంటల సమయం లోపలనే ట్రాక్ విభాగంలో అతను పూర్తిస్థాయి వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చాడు.
 
== ఇన్వెస్టిగేషన్ ==