తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[బొమ్మ:tiruatiladdu7.jpg|right|thumb|తిరుపతి లడ్డు]]
 
ఇది [[తిరుపతి]] [[వెంకటేశ్వర స్వామి]] ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని [[లడ్డు]]లలో '''తిరుపతి లడ్డు'''కు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని [[రుచి]], [[సువాసన]] ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు ''' భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు ''' (Geographical Patent) లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. భక్తులు [[భక్తి|భక్తిశ్రద్ధలతో]] మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవులప్రసాదంలో కాలం15వ నుంచేశతాబ్ది నుంచి [[లడ్డు]]20వ ప్రసాదాలుశతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం మొదలయ్యాయనివడకు చరిత్రఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద [[భోజనం|భోజన]] సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికిఈస్టిండియా ఇప్పటికికంపెనీ లడ్డుకుఆధ్వర్యంలో డిమాండ్మహంతులు ఎంతోతిరుమల ఉంది.ఆలయ పదినిర్వహణ హేనేళ్ళచూసేరోజుల్లో క్రితం19వ ఎన్నిశతాబ్ది కావాలంటేమధ్యభాగంలో అన్నితీపిబూందీ అమ్మేప్రవేశపెట్టారు. వారు1940ల నాటికి అదే లడ్డూగా మారింది. ఇపుడుక్రమేపీ వడ సదుపాయంస్థానాన్ని లేదులడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది.
 
ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, [[పటిక బెల్లం]], [[నెయ్యి]], ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, [[కర్పూరం]] మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు