"హన్మకొండ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (warangal)
చి
వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందినది.
వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది [[హైదరాబాదు]], [[ఢిల్లీ|న్యూ ఢిల్లీ]], [[విజయవాడ]], చెన్నై మరియు [[కొలకత్తా]] రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్) ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.
WARANGAL KAZIPET RILWAY VAGON FACTRY SANCTIONED PUBLIC PRIVATE MODELpartnershi - P.P.P BY GOVT INDIA YEAR 2012-2018 BUT STILL WORK NOT STARTED yet til date
THE WORK START SOON SO THAT THE EMPLOYMENT GENERATION BY THIS FACTORY IN WARANGAWARANGAL LURBANURBAN DISTRICT WITH BIG RILWAY CONNECTIVIY IN INDIA
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2353497" నుండి వెలికితీశారు