అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
ఈ రైలు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా సెక్షన్ ఇంజినీర్ యొక్క దోషం అదికమని అభియోగం మోపబడింది, ఎందుకంటే ఈ రైలు ప్రమాదం జరిగిన చోటు నుండి కొన్ని అడుగులు దూరంలోనే మరొక రైలు పగుళ్లను మరమ్మతు చేశారు మరియు అతను ట్రాక్ యొక్క విభాగంలో పూర్తి వేగంతో రైలు వేగవంతంగా నడిచేందుకు అనుమతి ఇచ్చాడు. మొదటి పగులు మరియు మరమ్మత్తు ప్రమాదం ముందు రోజు పూర్తి చేయడం జరిగింది. సెక్షన్ ఇంజనీర్ రైలుపట్టా మరమ్మత్తు తర్వాత 24 గంటల సమయం లోపలనే ట్రాక్ విభాగంలో అతను పూర్తిస్థాయి వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చాడు. అందువలన సెక్షన్ ఇంజినీర్ యొక్క తప్పిదము అధికమని భావించారు. <ref name="TNIE20160114" />
 
అదేవిధముగా, భోగీలు అడుగుభాగం తుప్పుపట్టి మరియు బలహీనపడే అవకాశం ఉండే విధంగా మారడానికి కారణమని, ఇది ప్రమాద తీవ్రతకు దోహదపడింది కాబట్టి, కోచ్లు తయారు చేసిన '''కోచ్ ఫ్యాక్టరీ '' మీద కూడా తప్పిదములో భాగం ఉందని ఆరోపించబడింది. అలాగే సంఘటన జరిగినందుకు వేగంగా తదుపరి ప్రతిచర్యలు సరయిన సమయంలో ఉండకపోవడం వలన లోకో-పైలట్ మీద కూడా ఆరోపించారు.
 
 
The Pilot was blamed for not having faster reaction time to the incident.
 
== ఇన్వెస్టిగేషన్ ==