ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
9 జనవరి 1986 న పోలరాయిడ్ కార్పొరేషన్ లో పేటెంట్ యుద్ధం కోల్పోయిన తర్వాత, కొడాక్ తమ [[ఇన్స్టంట్ కెమెరా]] లు అయిన కొడామాటిక్ మరియు కలర్ బస్ట్ కెమెరాలను రూపొందించటం మానేసింది. దీనికి గాను, కొడాక్ పోలరాయిడ్ కు $909,457,567 ను చెల్లించుకొంది.
 
=== డిజిటల్ మరియు వీడియో కెమెరాలు ===
కొడాక్ యొక్క మొదటి తరం డిజిటల్ కెమెరాలను జపాన్ కు చెందిన చినాన్ ఇండస్ట్రీస్ రూపొందించేది. 2004 లో కొడాక్ జపాన్ చినాన్ ను కొనివేసింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు