"యథావాక్కుల అన్నమయ్య" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
 
==జననం, నివాసం==
ఈ అన్నమయ్య తూర్పుగోదావరిజిల్లా పట్టిసం ప్రాత్రంవారని కొందరన్నారు. కర్నూలుజిల్లాలో దూది కొండ (ప్రత్తికొండ?) ప్రాంతంవాడని మరికొందరన్నారు. భారతీయ కవి జీవితాల విషయంలో ఇలాంటి వివాదాలు ఇదమిత్థం అని తేల్చే అవకాశమే కనిపించదు.
 
ఒక పద్యంలో శ్రీశైలక్షేత్రం ప్రస్తావన ఉంది తప్ప. ఈ సర్వేశ్వరుడు ఏ ఒక్క ప్రాంతానికో, పుణ్యక్షేత్రానికో చెందిన దేవుడు అని కవి చెప్పలేదు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2353576" నుండి వెలికితీశారు