"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
====మరికొన్నివిశేషాలు====
* పట్టణంలో పెద్దయెత్తున బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వరి వ్యవసాయం, చేపల పెంపకం బాగా వృద్ధి చెందింది.
* సమీప ప్రాంతాలకు నరసాపురం ముఖ్యమైన విద్యాకేంద్రంగా ఉంది. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో ఇతర విద్యా సంస్థలు ఉన్నాయి. విప్లవవీరుడు [[అల్లూరి సీతారామరాజు]] ఇక్కడ టాయ్‌లర్టెయిలర్ ఉన్నత పాఠశాలలో చదివారు. సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివారు.
* పట్టణంలో ఇప్పుడు ఉన్న బాలికోన్నత పాఠశాల 1942 లో స్త్రీల హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలుగా స్థాపించబడి 1968 లో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చబడింది.
* [[బాపు]], [[కృష్ణంరాజు]], [[చిరంజీవి]] వంటి ప్రసిద్ధులు ఈ చుట్టుప్రక్కలవారే.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2353581" నుండి వెలికితీశారు