తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 40:
:చర్చించగా సర్వసామాన్యమగుట- గూర్చెద ద్విపదల గోర్కేదైవార [బసవపురాణము పుట-5]
 
:ఆరూఢగద్యపద్యాదిప్రబంధ-పూరిత సంస్కృతభూయిష్ఠరచన
:మానుగా సర్వసామాన్యంబుగామి- జానుదెనుగు విశేషము బ్రసన్నతకు. [ప్రండితారాధ్యచరిత్ర, దీక్షాప్రకరణము పుట-18]
 
ఈ ద్విపదలవలన గద్యపద్యాది ప్రబంధ సంస్కృత భూయిష్టము గానిది జానుదెనుగు అని బోధపడుచున్నది. ఇంతేకాదు; వృషాధిశతకమున జానుదెనుగు స్వభావమిట్టిదని ఈ క్రిది పద్యములో పాల్కూరి చెప్పినాడు.
 
:బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వె
:న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
:సల గల ఱేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
:వలపు మదిం దలిర్ప బసవా బసవా వృషాధిపా.
 
కావున పాల్కూరికి సోముని మతమున జానుదెనుగు అనగ '''అచ్చ తెలుగు'''అని తెలియవచ్చుచున్నది.
పంక్తి 63:
ఈ అర్ధమునకు ప్రయోగము -
 
:జానరిపశుపతినురకవి
:ధానమహారంభుడైన దక్షుండనున
:జ్ఞానికి మునుకొనివచ్చు న
:మానంబన నమరి సతివిమానము వచ్చెన్.
 
3. విధము.