నికోలా స్టర్జన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 79:
 
అలెక్స్, నికోలాలు ఎన్నికైన తరువాత, ఆమె సహ నాయకురాలిగా పనిచేసింది. 2004 నుంచి 2007 వరకు పార్టీని నడిపించింది ఆమె. 2007 సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో అలెక్స్ సాల్మండ్ స్కాట్లాండ్ కు మొదటి మంత్రి, ఆరోగ్యం, సంక్షేమ శాఖ క్యాబినెట్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2012లో నికోలా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, నగరాల శాఖకు క్యాబినేట్ కార్యదర్శిగా నియమింపబడింది.
 
2014లో, స్కాట్లాండ్ కు యునైటెడ్ కింగ్ డమ్ నుంచి స్వాతంత్ర్యం కావాలని కోరుతూ, కొందరు ప్రజలు "ఎస్ స్కాట్లాండ్" అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. కేవలం 44శాతం ఓట్లు మాత్రమే ఈ ఉద్యమానికి అనుకూలంగా రావడంతో విఫలమైంది. "ఎస్" ఉద్యమం విఫలమైన తరువాత స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడు సాల్మండ్, నవంబరులో తన రాజీనామను ప్రకటించాడు. ఇంకో మొదటి మంత్రి నియమించబడేవరకూ ఆ స్థానంలో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడంతో, సహ నాయకురాలిగా ఉన్న నికోలా, పార్టీ నాయకురాలిగా, స్కాటిష్ ప్రభుత్వ మొదటి మంత్రిగా నవంబరు 19న ఏకగ్రీవంగా ఎన్నికైంది. <ref>{{cite news|url=http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|title=The transition from Alex Salmond to Nicola Sturgeon|first=Glenn|last=Campbell|work=BBC News|date=13 November 2014|accessdate=19 November 2014|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20141117032228/http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|archivedate=17 November 2014|df=dmy-all}}</ref>
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నికోలా_స్టర్జన్" నుండి వెలికితీశారు