నికోలా స్టర్జన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
అలెక్స్, నికోలాలు ఎన్నికైన తరువాత, ఆమె సహ నాయకురాలిగా పనిచేసింది. 2004 నుంచి 2007 వరకు పార్టీని నడిపించింది ఆమె. 2007 సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో అలెక్స్ సాల్మండ్ స్కాట్లాండ్ కు మొదటి మంత్రి, ఆరోగ్యం, సంక్షేమ శాఖ క్యాబినెట్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2012లో నికోలా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, నగరాల శాఖకు క్యాబినేట్ కార్యదర్శిగా నియమింపబడింది.
 
"ఎస్" ఉద్యమం విఫలమైన తరువాత<ref group=నోట్స్>{{2014లో, స్కాట్లాండ్ కు యునైటెడ్ కింగ్ డమ్ నుంచి స్వాతంత్ర్యం కావాలని కోరుతూ, కొందరు ప్రజలు "ఎస్ స్కాట్లాండ్" అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. కేవలం 44శాతం ఓట్లు మాత్రమే ఈ ఉద్యమానికి అనుకూలంగా రావడంతో విఫలమైంది.}}</ref> "ఎస్" ఉద్యమం విఫలమైన తరువాత స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడు సాల్మండ్, నవంబరులో తన రాజీనామను ప్రకటించాడు. ఇంకో మొదటి మంత్రి నియమించబడేవరకూ ఆ స్థానంలో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడంతో, సహ నాయకురాలిగా ఉన్న నికోలా, పార్టీ నాయకురాలిగా, స్కాటిష్ ప్రభుత్వ మొదటి మంత్రిగా నవంబరు 19న ఏకగ్రీవంగా ఎన్నికైంది. <ref>{{cite news|url=http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|title=The transition from Alex Salmond to Nicola Sturgeon|first=Glenn|last=Campbell|work=BBC News|date=13 November 2014|accessdate=19 November 2014|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20141117032228/http://www.bbc.com/news/uk-scotland-scotland-politics-30011421|archivedate=17 November 2014|df=dmy-all}}</ref>
 
2016లో ''ఫోర్బ్స్'' పత్రిక ప్రపంచంలోని 50వ, యుకెలో రెండవ అత్యంత శక్తివంతమైన మహిళగా నికోల్ ను పేర్కొంది.<ref name="2016 powerful women">{{cite web|title=The World's 100 Most Powerful Women|url=https://www.forbes.com/profile/nicola-sturgeon/?list=power-women|work=Forbes|publisher=Forbes.com LLC|accessdate=6 June 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160812005503/http://www.forbes.com/profile/nicola-sturgeon/?list=power-women|archivedate=12 August 2016|df=dmy-all}}</ref><ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/uk-scotland-36463186|title=Nicola Sturgeon ranked second most powerful woman in UK|work=BBC News|date=6 June 2016|accessdate=6 June 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160606170733/http://www.bbc.co.uk/news/uk-scotland-36463186|archivedate=6 June 2016|df=dmy-all}}</ref> 2015లో, బిబిసి రేడియో 4 ప్రసారం చేసే ఉమెన్స్ అవర్ లో ఆమెను యుకెలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన మహిళగా పేర్కొన్నారు.<ref name="bbc.co.uk">{{cite web|url=http://www.bbc.co.uk/news/uk-scotland-33325915|title=Nicola Sturgeon tops Woman's Hour power list|work=BBC|accessdate=1 July 2015|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150701105057/http://www.bbc.co.uk/news/uk-scotland-33325915|archivedate=1 July 2015|df=dmy-all}}</ref>
పంక్తి 87:
నికోలా ఫెర్గసన్ స్టర్గియాన్<ref>{{cite web|url=http://www.scottish.parliament.uk/parliamentarybusiness/29961.aspx|title=11 May Vol. 1, No. 1 Session 4|date=23 June 2011|website=www.scottish.parliament.uk|accessdate=28 June 2017|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150924130014/http://www.scottish.parliament.uk/parliamentarybusiness/29961.aspx|archivedate=24 September 2015|df=dmy-all}}</ref> ఐర్విన్ లోని ఏర్ షైర్ ఆసుపత్రిలో 19 జులై 1970న జన్మించింది. ఆమె ముగ్గురు అక్కచెల్లెళ్ళలో పెద్దది. నికోలా తండ్రి రాబిన్ స్టర్గియాన్(జననం 1948) ఎలక్ట్రీషియన్, తల్లి జాన్ కెర్ స్టర్గియాన్(జననం 1952) దంతశాలలో నర్సు.<ref>For her parents' names: [http://www.ukwhoswho.com/view/article/oupww/whoswho/U36626 "Sturgeon, Nicola"], ''Who's Who 2014'', A & C Black, an imprint of Bloomsbury Publishing plc, 2014; online edn, Oxford University Press, 2014 ; online edn, Nov 2014. Retrieved 9 May 2015 (subscription required).</ref> ఆమె కుటుంబ మూలాలు ఈశాన్య ఇంగ్లాండ్ లో ఉన్నాయి. ఆమె తండ్రి తల్లి రైహోప్ కు చెందినది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని సిటీ ఆఫ్ సండర్ ల్యాండ్ అని వ్యవహరిస్తున్నారు.<ref>{{Cite news|url = http://www.bbc.co.uk/news/uk-england-tyne-32991705|title = Sunderland roots of SNP's Nicola Sturgeon|last = Rhodes|first = David|date = 3 June 1015|work = BBC News|access-date = 3 June 2015|deadurl = no|archiveurl = https://web.archive.org/web/20150811072159/http://www.bbc.co.uk/news/uk-england-tyne-32991705|archivedate = 11 August 2015|df = dmy-all}}</ref>
 
== నోట్స్ ==
<references group="నోట్స్"/>
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నికోలా_స్టర్జన్" నుండి వెలికితీశారు