సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Infobox person
| name = సప్తగిరి(Sapthagiri)
| image = SaptagiriTeluguActor.png
| caption =
పంక్తి 19:
'''సప్తగిరి''' ఒక తెలుగు సినీ హాస్యనటుడు.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|title=సెట్లోంచి పొమ్మనగానే కన్నీళ్లొచ్చేశాయి!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=9462|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=26 December 2016|archiveurl=https://web.archive.org/web/20161226045522/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=9462|archivedate=26 December 2016|location=హైదరాబాదు}}</ref> అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం [[చిత్తూరు జిల్లా]], [[పుంగనూరు]].<ref name=filmibeat>{{cite web|title=ఫిల్మీబీట్ లో సప్తగిరి బయోగ్రఫీ, మరియు ప్రొఫైలు|url=http://www.filmibeat.com/celebs/saptagiri-telugu-actor/biography.html|website=filmibeat.com|publisher=ఫిల్మీబీట్|accessdate=24 September 2016}}</ref> నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] సినిమా దర్శకుడైన [[బొమ్మరిల్లు భాస్కర్|భాస్కర్]] దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] కథానాయకుడిగా వచ్చిన [[పరుగు (2008 సినిమా)|పరుగు]] సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది. [[ప్రేమకథా చిత్రమ్]],[[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (సినిమా)|వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]] సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు.<ref>{{cite news|last1=Sashidhar|first1=AS|title=Tollywood's new funny men|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywoods-new-funny-men/articleshow/28892726.cms|accessdate=16 Jan 2014|publisher=The Times of India}}</ref>
డిసెంబరు 2016 లో వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా కథానాయకుడయ్యాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. ఇతను [[చిత్తూరు జిల్లా]], [[ఐరాల]] ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. ఇంటర్ వరకు చదివాడు. తరువాత ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదు. ఇంటర్ పరీక్షలయ్యాక ఒక రోజు [[తిరుమల]]<nowiki/>లో [[వెంకటేశ్వర స్వామి]] దర్శనానికి వెళ్ళాడు. అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని ''సప్తగిరి'' అని సంబోధించడంతో అదెందుకో బాగుందనిపించి తరువాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] చదివేటప్పుడే సినిమాలు చూడ్డం బాగా అలవాటు అయ్యింది. అలాగని కేవలం చూసి వదిలేయడమే కాకుండా వాటిని నిశితంగా పరిశీలించేవాడు. క్రమంగా సినీ రంగం వైపు ఆసక్తి కలిగింది.
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు