నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Mike dichen (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{Infobox person
| name = నారిపెద్ది శివన్నారాయణ(Sivannarayana Naripeddi)
| bgcolour =
| image = Sivannarayana N.JPG
పంక్తి 19:
}}
'''[[నారిపెద్ది శివన్నారాయణ]]''' ఒక ప్రముఖ [[తెలుగు]] నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]] సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు <ref>{{cite web|url=http://www.maastars.com/sivannarayana/|title=Sivannarayana|work=MaaStars}}</ref>
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఆయన [[ప్రకాశం జిల్లా]], [[తాళ్ళూరు మండలం]], [[శివరాంపురం (తాళ్ళూరు)|శివరామపురం]] గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నలు. ఒక అక్క ఉన్నారు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. ప్రాథమిక విద్య తూళ్ళూరు మండల కేంద్రంలోని [[ఉన్నత పాఠశాల]]<nowiki/>లోను, డిగ్రీ సికింద్రాబాదులోనూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి నాటకరంగంలో మాస్టర్స్ చేశాడు. పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి వరకు [[నాటకాలు]] వేసిన అనుభవం ఆయనకు ఉంది.