"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

462 bytes removed ,  1 సంవత్సరం క్రితం
జాతీయ గుర్తింపుకు పోర్చుగల్ కాలనీల చరిత్ర మూలంగా ఉంది. పోర్చుగీసు భౌగోళికంగా ఐరోపా నైరుతి భాగంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని చూస్తూ ఉంది. ఇది 1999 చివరిలో " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా " కు తన విదేశీ భూభాగమైన మాకు ప్రాంతాన్ని ( [[అంగోలా]] మరియు [[మొజాంబిక్]] మధ్య ఉన్న ప్రాంతం) విడిచిపెట్టి చివరి పాశ్చాత్య వలస ఐరోపా శక్తులలో ఒకటిగా మారింది. తద్వారా ఇది రెండు పూర్వ కాలనీలు (డిపెండెన్సీలు) నుండి వచ్చిన సంస్కృతులచే ప్రభావితమైంది. తరువాత ఈ మాజీ భూభాగాల నుండి ఆర్థిక మరియు వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రాంతాల నుండి వెలుపలకు వెళ్ళింది. పోర్చుగల్ నుండి వలస వెళ్ళిన ప్రజలు (బ్రెజిల్‌లో అధిక భాగం పోర్చుగీసు సంతతికి చెందినవారు ఉన్నారు)దీర్ఘకాలంగా ఇతర దేశాలలో స్థిరపడ్డారు.<ref name="diaspora">[http://countrystudies.us/portugal/48.htm Portugal&nbsp;– Emigration], Eric Solsten, ed. Portugal: A Country Study. Washington: GPO for the Library of Congress, 1993.</ref> ఇప్పుడు నికర ఇమ్మిగ్రేషన్ దేశంగా ఉంది.<ref>"[http://news.bbc.co.uk/2/hi/europe/4436276.stm Portugal sees integration progress]", BBC News, 14 November 2005</ref> గత కాలంలో భారతదేశం (పోర్చుగీస్ 1961 వరకు), [[ఆఫ్రికన్]] (పోర్చుగీస్ 1975 వరకు) , తూర్పు ఆసియన్లు (పోర్చుగీస్ 1999 వరకు) విదేశీ భూభాగాల నుండి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు. 1975 లో దేశం ఆఫ్రికన్ స్వాధీనం భూభాగం స్వాతంత్ర్యం పొందడంతో పోర్చుగల్కు సుమారు 8,00,000 పోర్చుగీస్ తిరిగి వచ్చారు.<ref name="diaspora"/>
 
1990 ల నుండి నిర్మాణంలో విప్లవాత్మక అభివృద్ధి ఉక్రైనియన్, బ్రెజిలియన్, లుసోఫోన్ ఆఫ్రికన్లు మరియు ఇతర ఆఫ్రికన్లు కొత్త తరంగాలుగా దేశంలో స్థిరపడ్డారు. రోమేనియా ప్రజలు,మోల్దోవా ప్రజలు, కొసావా ప్రజలు, చైనా ప్రజలు కూడా దేశంలోకి వలసగా వచ్చారు. పోర్చుగల్ రోమానీ జనాభా సుమారు 40,000 గా అంచనా వేయబడింది.<ref>[http://criasnoticias.wordpress.com/2008/04/06/etnia-cigana-a-mais-discriminada-8-de-abril-dia-internacional-dos-ciganos/Etniacigana. A mais discriminada], (''[[Expresso (newspaper)|Expresso]]''-5 April 2008)</ref>. [[వెనిజులా]] మరియు [[పాకిస్తాన్]] వలసదారుల సంఖ్య కూడా ముఖ్యమైనదిగా ఉంది.
 
1990 ల నుండి నిర్మాణంలో విప్లవాత్మక అభివృద్ధి ఉక్రైనియన్, బ్రెజిలియన్, లుసోఫోన్ ఆఫ్రికన్లు మరియు ఇతర ఆఫ్రికన్లు కొత్త తరంగాలుగా దేశంలో స్థిరపడ్డారు. రోమేనియా ప్రజలు,మోల్దోవా ప్రజలు, కొసావా ప్రజలు, చైనా ప్రజలు కూడా దేశంలోకి వలసగా వచ్చారు. పోర్చుగల్ రోమానీ జనాభా సుమారు 40,000 గా అంచనా వేయబడింది.
 
Since the 1990s, along with a boom in [[construction]], several new waves of [[Ukrainians|Ukrainian]], [[Brazilians|Brazilian]], [[Portuguese-speaking African countries|Lusophone Africans]] and other [[Africans]] have settled in the country. [[Romanians|Romanian]], [[Moldovans]], [[Kosovar diaspora|Kosovar]] and [[Chinese people|Chinese]] have also migrated to the country. Portugal's [[Romani people|Romani]] population is estimated to be at about 40,000.<ref>[http://criasnoticias.wordpress.com/2008/04/06/etnia-cigana-a-mais-discriminada-8-de-abril-dia-internacional-dos-ciganos/Etniacigana. A mais discriminada], (''[[Expresso (newspaper)|Expresso]]''-5 April 2008)</ref>. [[వెనిజులా]] మరియు [[పాకిస్తాన్]] వలసదారుల సంఖ్య కూడా ముఖ్యమైనదిగా ఉంది.
 
అదనంగా యునైటెడ్ కింగ్డమ్, ఇతర ఉత్తర ఐరోపా లేదా నార్డిక్ దేశాల నుండి అనేక మంది యురేపియన్ యూనియన్ పౌరులు దేశంలో శాశ్వత నివాసులుగా మారారు (బ్రిటీష్ కమ్యూనిటీ ఎక్కువగా అల్గావ్ మరియు మదీరాలో నివసించే విరమణ పెన్షనర్లను కలిగి ఉంది).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2356520" నుండి వెలికితీశారు