"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

1,477 bytes added ,  1 సంవత్సరం క్రితం
 
2011 జనాభా లెక్కల ప్రకారం పోర్చుగీసు జనాభాలో 81.0% రోమన్ కాథలిక్కులు ఉన్నారు.<ref>[http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_393_en.pdf Censo] {{webarchive|url=https://web.archive.org/web/20121202023700/http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_393_en.pdf |date=2 December 2012 }}</ref>దేశంలో చిన్న ప్రొటెస్టంట్ సమూహం," లేటర్ డే సెయింట్ ", ముస్లిం, హిందూ, సిక్కు, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి, యెహోవాసాక్షులు, బహాయి, బౌద్ధ, యూదు మరియు స్పిరిటిజం కమ్యూనిటీలు ఉన్నాయి. ఆఫ్రికన్ సాంప్రదాయిక మతం మరియు చైనీస్ సాంప్రదాయిక మతం ప్రభావం అనేకమంది ప్రజలలో నిలిచి ఉన్నాయి. ప్రత్యేకించి సాంప్రదాయ చైనీస్ వైద్య చికిత్స, ఆఫ్రికన్ విచ్ వైద్యులలో ఈ ప్రభావం కనిపిస్తుంది. కొంతమంది 6.8% మంది తమను తామే మతపరంగా ఏమతానికి చందని వారమని ప్రకటించుకున్నారు. 8.3% తమ మతం గురించి ఏవిధమైన సమాధానం ఇవ్వలేదు.<ref>{{cite web|url=http://censos.ine.pt/xportal/xmain?xpid=CENSOS&xpgid=ine_censos_indicador&contexto=ind&indOcorrCod=0006396&selTab=tab10 |title=Instituto Nacional de Estatistica, Censos 2011 |publisher=Censos.ine.pt |accessdate=31 January 2014}}</ref>
2012 లో కాథలిక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో పోర్చుగీసులలో 79.5% తమని తాము కాథలిక్కులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వీరిలో 18% ప్రజలు చర్చికి హాజరయ్యారు. ఈ సంఖ్యలు 2001 లో కాథలిక్కుల సంఖ్య 86.9% ఉండేది. ఇదే సమయంలో ఎటువంటి మతం లేదని పేర్కొన్న వారి సంఖ్య 8.2% నుండి 14.2% కి అధికరించింది.<ref>{{cite web|url=http://www.tvi24.iol.pt/sociedade/catolicos-conferencia-episcopal-cep-estudo-tvi24/1341085-4071.html |title=Número de católicos portugueses tem vindo a diminuir > |publisher=TVI24 |date=16 April 2012 |accessdate=31 January 2014}}</ref>
 
అనేక పోర్చుగీస్ సెలవులు, పండుగలు మరియు సంప్రదాయాలు క్రైస్తవ మూలం కలిగి ఉంటాయి. పోర్చుగీసు దేశం మరియు రోమన్ కాథలిక్ చర్చికీ పోర్చుగీస్ దేశానికి మధ్య సంబంధాలు సాధారణంగా అనుకూలంగానూ స్థిరంగానూ ఉన్నప్పటికీ వారి సంబంధాల శక్తి హెచ్చుతగ్గులకు గురైంది. 13 వ - 14 వ శతాబ్దాల్లో ఈ చర్చిని పునరుద్ధరించడానికి అవసరమైన సంపదనూ శక్తినీ రెండింటిని కలిగి ఉంది. ప్రారంభ పోర్చుగీసు జాతీయవాదమూ పోర్చుగీస్ విద్యా వ్యవస్థ పునాది దాని మొదటి విశ్వవిద్యాలయం స్థాపనలో చర్చికి మొట్టమొదటి గుర్తింపూ ప్రాధాన్యత ఉన్నాయి.
In 2012, a study conducted by the Catholic University revealed 79.5% of the Portuguese considered themselves Catholics, and that 18% [[Church attendance|attended Mass]] regularly. These figures represent a drop from 86.9% of Catholics in 2001, while during the same period the number of people stating that they had no religion rose from 8.2% to 14.2%.<ref>{{cite web|url=http://www.tvi24.iol.pt/sociedade/catolicos-conferencia-episcopal-cep-estudo-tvi24/1341085-4071.html |title=Número de católicos portugueses tem vindo a diminuir > |publisher=TVI24 |date=16 April 2012 |accessdate=31 January 2014}}</ref>
 
Many Portuguese holidays, festivals and traditions have a Christian origin or connotation. Although relations between the Portuguese state and the Roman Catholic Church were generally amiable and stable since the earliest years of the Portuguese nation, their relative power fluctuated. In the [[History of Portugal (1279-1415)|13th and 14th centuries]], the church enjoyed both riches and power stemming from its role in the [[Reconquista|reconquest]], its close identification with early Portuguese nationalism and the foundation of the Portuguese educational system, including its [[University of Coimbra|first university]].
 
The growth of the [[Portuguese Empire|Portuguese overseas empire]] made its [[Mission (Christian)|missionaries]] important agents of [[colonization]], with important roles in the [[Teaching|education]] and [[evangelization]] of people from all the inhabited continents. The growth of [[Liberal Revolution of 1820|liberal]] and nascent [[Republicanism|republican]] movements during the eras leading to the formation of the [[First Portuguese Republic]] (1910–26) changed the role and importance of organized religion.
 
పోర్చుగీసు విదేశీ సామ్రాజ్యం అభివృద్ధి తన మిషనరీలను కాలనీప్రభుత్వంలో ముఖ్యమైన ప్రతినిధులుగా చేసింది.అవి అన్ని ప్రముఖ ఖండాలలో ప్రజల విద్య మరియు సువార్తీకరణలో ముఖ్యమైన పాత్రలు వహించాయి. మొట్టమొదటి పోర్చుగీస్ రిపబ్లిక్ (1910-26) ఏర్పడిన కాలంలో ఉదారవాద నవజాత గణతంత్ర ఉద్యమాల అభివృద్ధి వ్యవస్థీకృత మతం పాత్రనూ ప్రాముఖ్యతను మార్చింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2356618" నుండి వెలికితీశారు