"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

1,876 bytes added ,  1 సంవత్సరం క్రితం
 
 
పోర్చుగల్ విశ్వవిద్యాలయాలు మరియు పాలీ-టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు 2006 నుండి బోలోగ్నా ప్రక్రియ స్వీకరించబడింది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో పోటీతత్వంలో ఉన్నత విద్య అందించబడుతుంది. ఒక జాతీయ డేటాబేస్ ద్వారా విద్యార్థి ప్రవేశమూ సంఖ్యాపరంగా క్లాసుల వ్యవస్థ అమలు చేయబడుతుంది. ప్రతి ఉన్నత విద్యాసంస్థలో క్రీడాకారులకు, దరఖాస్తుదారులకు (23 ఏళ్ళకు పైగా), అంతర్జాతీయ విద్యార్థులకు, ల్యూసోఫెరెర్ నుండి విదేశీ విద్యార్థులు, ఇతర సంస్థల పట్టదారులకు, ఇతర సంస్థల నుండి బదిలీ మీద వచ్చిన విద్యార్ధులకు, పూర్వ విద్యార్ధులు (పునః ప్రవేశం), కోర్సు మార్పు నిబంధనలకు లోబడి ప్రత్యేక స్థానాలను కేటాయిస్తూ ఉంటాయి.
The [[Bologna process]] has been adopted, since 2006, by Portuguese universities and poly-technical institutes. Higher education in state-run educational establishments is provided on a competitive basis, a system of ''[[numerus clausus]]'' is enforced through a national database on student admissions. However, every higher education institution offers also a number of additional vacant places through other extraordinary admission processes for sportsmen, mature applicants (over 23 years old), [[international students]], foreign students from the [[Lusosphere]], degree owners from other institutions, students from other institutions ([[Transfer admissions in the United States|academic transfer]]), former students (readmission), and course change, which are subject to specific standards and regulations set by each institution or course department.
 
ఎక్కువ మంది విద్యార్థుల ఖర్చులకు ప్రభుత్వం ధనసహాయం చేసి తోడ్పాటు అందిస్తున్నాయి. పోర్చుగీస్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా సంస్థకు హాజరు కావడానికి చెల్లించవలసిన ట్యూషన్ ఫీజు అధికరిస్తూ ఉంది. పార్ట్ టైమ్ విద్యార్థులు లేదా సాయంత్రం తరగతులలో ఉద్యోగులు, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు మరియు పెన్షనర్ల ప్రవేశం కళాశాలల, యూనివర్సిటీ విభాగాలలో స్థూల ట్యూషన్ రాబడికి సహకరిస్తుంది.
Most student costs are supported with public money. However, with the increasing tuition fees a student has to pay to attend a Portuguese state-run higher education institution and the attraction of new types of students (many as part-time students or in evening classes) like employees, businessmen, parents, and pensioners, many departments make a substantial profit from every additional student enrolled in courses, with benefits for the college or university's gross tuition revenue and without loss of educational quality (teacher per student, computer per student, classroom size per student, etc.).
 
ప్రతి విద్యార్థులకు ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్ధికి కంప్యూటర్లు, ప్రతి విద్యార్థికి తరగతి పరిమాణం వంటి నాణ్యత కోల్పోకుండా కోర్సులలో చేరిన ప్రతి అదనపు విద్యార్ధి నుండి గణనీయమైన రుసుము వసూలు చేయబడుతుంది.
 
పోర్చుగీసు ఉన్నత విద్య మరియు పరిశోధన ప్రభావాన్ని మరింత అభివృద్ధి చేయడానికి " మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ " , ఇతర యు.ఎస్ సంస్థలతో సహకార ఒప్పందాలలోకి ప్రవేశించింది.
 
 
 
Portugal has entered into [[Higher education in Portugal#International partnership agreements|cooperation agreements with the Massachusetts Institute of Technology and other US institutions]] to further develop and increase the effectiveness of Portuguese higher education and research.
 
===ఆరోగ్యం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2356707" నుండి వెలికితీశారు