విక్రం సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎కుటుంబం: నకలు సమాచారం తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 44:
 
== కుటుంబం ==
విక్రమ్ సారాభాయ్ కుటుంబం విషయానికి వస్తే...ఇతని భార్య [[మృణాలిని సారాభాయ్]]. ఆమె మంచి సాంప్రదాయ [[నర్తకి]]. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె [[మల్లికా సారాభాయ్]]. ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ. అప్పట్లో వీరి పెళ్ళి [[చెన్నై]]<nowiki/>లో జరిగింది. ఇతని కుమారుని పేరు పేరు కార్తికేయ.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/విక్రం_సారాభాయ్" నుండి వెలికితీశారు