భరత్ అనే నేను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==సాంకేతికవర్గం==
*సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
*కథ-సంభాషణలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కొరటాల శివ
*నిర్మాత : డీవీవీ దానయ్య
 
==ప్రచార చిత్రం==
'చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే యు ఆర్‌ నాట్‌ కాల్డ్‌ ఎ మ్యాన్‌ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్‌ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా'.. 'భరత్‌ అనే నేనూ..’ అన్న సంభాషణతో సాగిన చిత్ర ప్రచార చిత్రం మార్చి 6 , 2018 మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మహేశ్‌ [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రమాణం చేస్తూ కనిపించాడు. ఆయన వేషధారణ మాత్రం ఓ రాజకీయ నాయకుడిలా లేకుండా చాలా స్టైలిష్‌గా ఉంది.
"https://te.wikipedia.org/wiki/భరత్_అనే_నేను" నుండి వెలికితీశారు