గుండె: కూర్పుల మధ్య తేడాలు

25 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''గుండె''' లేదా '''హృదయం''' ([[లాటిన్]]: Cor. [[జర్మన్]]: Herz. [[ఆంగ్లం]]: Heart. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]]: Cœur) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన [[అవయవం]]. ఒక ప్రత్యేకమైన [[కండరాలు]] నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది [[ఛాతీ]] మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
== గుండె నిర్మాణం ==
గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది [[ఉరఃకుహరం]]లో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది.[[File:CG_Heart.gif]] ‎
[[File:Gunde-Te.ogg]]
గుండెను ఆవరించి రెండు పొరలు కలిగిన [[హృదయావరణ త్వచం]] (Pericardial membrane) ఉంటుంది. ఈ రెండు పొరలనూ వేరుచేస్తూ [[హృదయావరణ ద్రవం]] (Pericardiac fluid) తో నిండి ఉన్న [[హృదయావరణ కుహరం]] (Pericardial cavity) ఉంటుంది. ఈ [[ద్రవం]] గుండెను బాహ్య అఘాతాల నూచి కాపాడటమే కాక, గుండె కదలికలో కలిగే రాపిడిని నివారిస్తుంది.
760

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2356986" నుండి వెలికితీశారు