హౌరా జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
| map_locator =
}}
హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ను హౌరా రైల్వే స్టేషను అని కూడా అంటారు. ఇది [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ హౌరా మరియు [[కోల్‌కాతా]] ప్రజలకు  రైల్వే సేవలు అందిస్తోంది. హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదు. హౌరా రైల్వే స్టేషను  మొత్తం 23 ప్లాట్‌ఫారములు కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము 24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి. హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల మరో 5 ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా మరియు [[కోల్‌కాత్తకోల్‌కాతా]] ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి,అవి సీయాల్దా,సంత్రగచ్చి ,షాలిమార్,[[కోల్‌కాతా]] రైల్వే స్టేషన్లు.
 
===చరిత్ర===
పంక్తి 50:
హౌరా రైల్వే స్టేషన్లో తూర్పు రైల్వేజోన్ యొక్క ప్రధాన కార్యాలయం కలదు.
మొత్తం 23 కలిగిన ఈ హౌరా రైల్వే స్టేషన్లో '1'వ ప్లాట్‌ఫారములు నుండి '15'ప్లాట్‌ఫారములు టెర్మినల్ 1 లోను , టెర్మినల్ 2 లో 16 వ ప్లాట్‌ఫారములు నుండి 23 ప్లాట్‌ఫారములు కలవు . ఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్‌లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), రైలు విచారణ కౌంటర్లు, స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు కలవు .మొదటి తరగతి ప్రయాణికుల కొరకు శీతలికరణ గదులు కలవు. టెర్మినల్ 2 లో ప్రయాణికుల వసతి కొరకు 'యాత్రి నివాశ్' ను నిర్మించారు. నాలుగు ప్రధాన మార్గాలు హౌరా జంక్షన్ రైల్వే స్టేషను వద్ద అంతమవుతాయి. అవి
*[[హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గము]]
*[[హౌరా-నాగ్పూర్-ముంబై రైలు మార్గము]]
*[[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]]
*[[హౌరా - గౌహతి ప్రధాన రైలు మార్గము]].
హౌరా రైల్వే స్టేషన్ లో డీజిల్ లోకో షెడ్ కలదు .ఇందులో మొత్తం 84 డీజిల్ లోకోమోటివ్లు కలవు. ఎలక్ట్రిక్ లోకో షెడ్ లో 96 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు వున్నయి. హౌరా రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ ట్రిప్ షెడ్ కూడా కలదు .ఇందులో దాదాపుగా 20 విద్యుత్ లోకోమోటివ్లను వుంచవచ్చు. తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్ మరియు లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం-4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్లో 100 [[WAP-4]] తరగతికి చెందిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లను నిర్వహించగలదు. ఈ రైల్వే స్టేషన్ లో మెమో రైళ్ళను నిలిపివుంచడానికి 15 విభాగాలు కలవు.