హనుమంతుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
I have added birth place and some other
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
| name = హనుమంతుడు
| residence =కిష్కింధ
| other_names =వాయుపుతృడువాయుపుతుృడు,అంజనీసుతుడు
| image =God Hanuman.jpg
| imagesize = 200px
పంక్తి 8:
| birth_name = మారుతి
| birth_date = (వైశాఖ మాసం , బహుళ దశమి)
| birth_place = జాపాలి
| native_place = కిష్కింద
| death_date =
పంక్తి 36:
}}
{{హిందూ మతము}}
'''హనుమంతుడు''' [[సీత|సీతా]][[రాముడు|రాముల]] దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా [[హిందూమతము]]లో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. '''ఆంజనేయుడు''', '''హనుమాన్''', '''బజరంగబలి''', '''మారుతి''', '''అంజనిసుతుడు''' వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]]‌లోదేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
 
==వానర జాతి==
ప్రాచీన కాలంలో ఒక [[కోతి|వానర]] జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు [[వేదాలు]], [[పురాణాలు]] చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన [[శక్తి]] యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక [[రాజు]] కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.
"https://te.wikipedia.org/wiki/హనుమంతుడు" నుండి వెలికితీశారు