ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

→‎స్థాపన: విస్తరణ
పంక్తి 44:
 
అప్పటి నుండి పలు కెమెరాలు, ఫిలిం, ఫోటోగ్రఫిక్ రసాయనాలు మరియు ఫోటోగ్రఫిక్ కాగితం ను సామాన్యుడు సైతం కొనగలిగే స్థాయిలో అందుబాటులోకి తెచ్చి వాటిపై భారీ లాభాలను అర్జించింది. 1976వ సంవత్సరం నాటికి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లో ఫిలిం విక్రయాలలో 90%, కెమెరా విక్రయాలలో 85% కొడాక్ యే ఉన్నది.
 
=== విస్తరణ ===
1891 లో రెండవ శ్రేణి కెమెరాలను కొడాక్ రూపొందించింది. 1892 లో You Press the Button, We Do the Rest (మీరు కేవలం మీట నొక్కండి, మిగితాది మాకు వదిలెయ్యండి) అనే ఉపశీర్షికతో వాణిజ్య ప్రకటనను నడిపింది. మొట్టమొదటి ఫోల్డింగ్ కెమెరాను కొడాక్ రూపొందించినది. 1895లో కోటు జేబులో ఇమిడిపోయేంత చిన్న కాంపాక్ట్ కెమెరాను కొడాక్ రూపొందించింది. దీని వెల $5 మాత్రమే.
 
=== ఫూజీఫిలిం తో వైరం ===
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు