ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

→‎స్థాపన: విస్తరణ
→‎విస్తరణ: 19వ శతాబ్దం
పంక్తి 47:
=== విస్తరణ ===
1891 లో రెండవ శ్రేణి కెమెరాలను కొడాక్ రూపొందించింది. 1892 లో You Press the Button, We Do the Rest (మీరు కేవలం మీట నొక్కండి, మిగితాది మాకు వదిలెయ్యండి) అనే ఉపశీర్షికతో వాణిజ్య ప్రకటనను నడిపింది. మొట్టమొదటి ఫోల్డింగ్ కెమెరాను కొడాక్ రూపొందించినది. 1895లో కోటు జేబులో ఇమిడిపోయేంత చిన్న కాంపాక్ట్ కెమెరాను కొడాక్ రూపొందించింది. దీని వెల $5 మాత్రమే.
 
=== 19వ శతాబ్దం ===
1900లో మొదటి బ్రౌనీ కెమెరాను కొడాక్ రూపొందించింది. 1972లో జార్జి ఈస్ట్‌మన్‌, తనను తానే తుపాకీతో కాల్చుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 1935లో కొడాక్రోం పేరుతో స్లైడ్ (రివర్సిబుల్) ఫిలిం ను కొడాక్ విడుదల చేసింది. 1934 నుండి 1956 వరకు కొడాక్, రెటీనా పేరుతో 35 ఎం ఎం కెమెరాలను విడుదల చేసింది. 1975 లో కొడాక్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. 1986 లొ కొడాక్ ప్రపంచంలోనే మొట్టమొదటి మెగాపిక్సెల్ సెన్సర్ ను రూపొందించింది.
 
=== ఫూజీఫిలిం తో వైరం ===
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు