"జెమినీ గణేశన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
}}
 
'''జెమినీ గణేషన్''' ([[నవంబర్ 17]], [[1920]] - [[మార్చి 22]], [[2005]]) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి [[సావిత్రి]] భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌.  మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌ అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి [[పుష్పవల్లి]] ప్రముఖ నటి [[రేఖ]] తల్లి. మూడో భార్య ప్రముఖ నటి [[సావిత్రి]].తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య.
 
==నటించిన తెలుగుసినిమాలు==
2,515

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2357179" నుండి వెలికితీశారు