మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
===వివాహం===
మృణాలిలిమృణాళిని భారతీయ భౌతిక శాస్త్రవేత్త [[విక్రం సారాభాయ్|విక్రం సారాభాయ్‌]]ను వివాహం చేసుకుంది. ఆయనఅతడు భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితగా వ్యవహరింపబడ్డారు. వారికి ఒక కూమరుడు (కార్తికేయ సారభాయ్) మరియు ఒక కుమార్తె [[మల్లికా సారభాయ్]] ఉన్నారు. ఆమె కుమార్తె మల్లిక కూడా నృత్య కాళాకారిణి. మృణాలినిమృణాళిని 1948 లో దర్పనదర్పణ అనే సంస్థను స్థాపించింది. ఒక సంవత్సరం తరువాత [[పారిస్|పారిస్‌]]లో "థియేటర్ నేషనల్ డి చైల్లోట్" లో ప్రదర్శననిచ్చారుప్రదర్శననిచ్చింది. అచట మంచి గుర్తింపు పొందారుపొందింది.
 
విక్రం సారభాయ్ ఆమె భార్యకు తన కెరీర్ ను పెంపొందించుకొనుటలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వాఅరువారు సమస్యాత్మకమైన వివాహ బంధాన్ని గడిపారు.<ref>Vikram Sarabhai: A Life by Amrita Shah, 2007, Penguin Viking ISBN 0-670-99951-2</ref> జీవిత చరిత్రల రచయిత "అమృతా షా"చెప్పిన ప్రకారం విక్రం సారభాయ్ వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి పూర్తిగా అంకితమయిన వ్యక్తి.
 
===వివిధ రంగాలలో సేవలు===
ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె అనేక [[నవలా సాహిత్యము|నవలలు]], కవితలు, [[నాటకాలు]] అంరియుమరియు కథలు పిల్లల కోసం వ్రాశారువ్రాసింది. ఆమె [[గుజరాత్]] రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నారుఉన్నది. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ఒక ట్రస్టీగా కూడా ఉన్నారుఉన్నది. ఈ సంస్థ [[గాంధీ]] ఆశయాల ప్రోత్సాహం కోసం యేర్పడినది. ఆమె [http://www.nfdindia.org/ నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్]కు చైర్‌పర్సంగా ఉన్నారుఉన్నది. ఆమె జీవిత చరిత్ర "మృణాలినీమృణాళినీ సౌరభాయ్:ది వోయిస్ ఆఫ్ ద హర్ట్" పుస్తకం ద్వారా ప్రచురణ అయినది.
===కుటుంబం===
ఆమె తండ్రి డా.స్వామినాథన్ [[చెన్నై|మద్రాసు]] హైకోర్టులో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లా కాలేజీలో ప్రిన్సిపాల్ గా యుండేవారుయుండేవాడు. అమె తల్లి "అమ్ము స్వామినాథన్" ప్రముఖ [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్ర్యసమరయోధురాలు]]. ఆమె సోదరి డా. [[లక్ష్మీ సెహగల్]] నేతాజీ [[సుభాష్ చంద్రబోస్]] యొక్క "అజాద్ హిందు ఫౌజ్" లోని "రాని ఆఫ్ ఘాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా యుండేవారుయుండేది. ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఆయనఅతడు [[మద్రాసు]] రాష్ట్ర ([[తమిళనాడు]]) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించారునిర్వహించాడు.
== అవార్డులు ==
మృణాళినీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ అవార్డునుఅవార్డు]]<nowiki/>ను 1992 లో అందుకున్నారుఅందుకున్నాది. 1997 లో [[యునైటెడ్ కింగ్‌డమ్|యు.కె]] లోని న్యూయాచ్ కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా మరియు మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారునిలిచింది. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడినారుచేయబడింది.<ref name=in>{{cite book|author=Indira Gandhi Memorial Trust|title=Challenges of the twenty-first century: Conference 1991|url=http://books.google.com/books?id=JScXCLMIkHcC&pg=PA375&dq=%22Darpana+Academy+of+Performing+Arts%22+-inpublisher:icon&lr=&cd=12#v=onepage&q=%22Darpana%20Academy%20of%20Performing%20Arts%22%20-inpublisher%3Aicon&f=false|year=1993|publisher=Taylor & Francis|isbn=81-224-0488-X|page=375}}</ref> మరియు 1994 లో [[న్యూఢిల్లీ]]లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారుఅందుకుంది. [[మెక్సికో]] ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందారుపొందింది.
 
ఆమె స్థాపించిన దర్పనదర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ 1998 డిసెంబరు 28 న [[గోల్డెన్ జూబ్లీ డైమండ్|గోల్డెన్ జూబ్లీ]] వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృనాలినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్‌లెన్స్" అవార్డును ప్రకటించారు.<ref name=dr>{{cite news|url=http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19981226/36051964.html|title=Tradition takes over|date=December 26, 1998|work=Indian Express|accessdate=20 October 2010}}</ref>
 
==మరణం==
ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న మృణాళిని [[అహ్మదాబాద్|అహ్మదాబాద్లోని]] ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[జనవరి 21]] [[2016]]న మరణించారుమరణించింది.<ref>[http://www.news4andhra.com/details/22502/mrinalini-sarabhai-passes-away పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి కన్నుమూత.. కెప్టెన్‌ లక్ష్మీ సెహ్‌గల్‌ సోదరి]</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు