సంక్రమణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
 
==ప్రాధ్యాన్యత==
సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించించడమే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణింపబడుతోంది. అందువల్ల ఈ [[సంక్రాంతి]] పర్వదినం చాలా శ్రేష్ఠమైనది. దేవతల పగలుగా చెప్పే ఉత్తరాయణానికి అంతటి విశిష్ఠత ఉండబట్టే [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడి అస్తస్రన్యాసం చేసి మృత్యుదేవత ఒడికి చేరువలో ఉన్న భీష్మపితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ప్రాణాలను నిలుపుకుని అంపశయ్యపై పరుండి ఆ పిమ్మటే ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఉత్తరాయణంలో వచ్చే మకర సంక్రమణానికి అంతటి ప్రాముఖ్యత.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సంక్రమణం" నుండి వెలికితీశారు