బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 279:
==గణాంకాలు ==
1991 జనాభా లెక్కల ప్రకారం బోస్నియా మరియు హెర్జెగోవినాలో 43,77,000 జనాభా ఉంది. అయితే 1996 యు.ఎన్.హెచ్.సి.ఆర్ అనధికారిక జనాభా గణన ఆధారంగా జసంఖ్య 3,920,000 కు పడిపోయిందనా అంచనా వేయబడింది. {{citation needed|date=April 2012}} 1990 లలో యుగోస్లేవ్ యుద్ధాల సమయంలో సంభవించిన భారీ వలసలు దేశంలో జనాభా మార్పులను సృష్టించాయి. 1991 - 2013 మధ్య రాజకీయ విభేదాల కారణంగా జనాభా గణన నిర్వహించలేకపోయారు. ఒక జనాభా గణనను 2011 ప్రణాళిక వేయబడింది.<ref>{{cite news|url=http://www.balkaninsight.com/en/article/census-in-bosnia-still-uncertain|title=Hopes Fade For Census in Bosnia in 2011|first=Zdravko|last=Ljubas|work=Balkan Insight|date=3 February 2011|accessdate=1 July 2016}}</ref> మరియు తరువాత 2012 <ref>{{cite web|first=Senka|last=Kurt |url=http://www.balkaninsight.com/en/article/bosnia-edges-closer-to-census |title=Bosnia Edges Closer To Population Census |work=Balkan Insight |date=1 August 2011 |accessdate=26 March 2013}}</ref> కొరకు ప్రణాళిక వేసినప్పటికీ జనాభా గణన అక్టోబర్ 2013 వరకు ఆలస్యం అయింది. 2013 జనాభా లెక్కల ప్రకారం 1.16 మిలియన్ కుటుంబాలలో 37,91,622 మంది ప్రజలను గుర్తించారు. 1991 జనాభా లెక్కల కంటే 5,85,411 మంది తక్కువ మంది.<ref>abc, [http://www.abc.net.au/news/2013-11-06/census-shows-dramatic-decline-in-bosnian-population-since-1990s/5072072 Census shows dramatic decline in Bosnian population since 1990s]</ref>
===సంప్రదాయ సమూహాలు ===
|