మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
|relatives = సక్ష్మీ సెహగల్ (సోదరి)
}}
'''మృణాళినీ సారభాయ్''' ( జననం: [[మే 11]] [[1918]] - మరణం: జనవరి 20 2016 ) <ref>{{cite book|title=The Oxford Dictionary of Dance|year=2010|publisher=University Press|location=Oxford|isbn=0199563446|page=396|author=Debra Craine and Judith Mackrell}}</ref> భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు మరియు నృత్య గురువు. ఆమె "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్"కు వ్యవస్థాపకురాలు. ఈ సంస్థలో నృత్య రీతులు, [[నాటకాలు]], [[సంగీతం]] మరియు పప్పెట్రీ లపై శిక్షణ నిస్తారు.ఈ సంస్థ అహ్మదాబాదులో ఉంది.<ref name=in/> ఆమె చేసిన కళా సేవలకు గాను అనేక పురస్కారాలను పొందింది. ఆమె 18,000 మంది శిష్యులకు [[భరతనాట్యం]] మరియు [[కథాకళి|కథాకలి]] లలో [[శిక్షణ]] నిచ్చింది.<ref name=dr/>
 
==జివిత విశేషాలు==
===బాల్య జీవితం మరియు విద్య===
మృణాళిని [[కేరళ]] లోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త అయిన [[అమ్ము స్వామినాథన్]] కుమార్తె. ఆమె బాల్యం [[స్విట్జర్లాండ్|స్విడ్జర్లాండ్]] లో గడిచింది. ఆమె "డాల్‌క్రోజ్" పాఠశాలలో మొదటి పాఠాలుగా పశ్చిమాది నృత్య భంగిమలను చేర్చుకుంది.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/09/stories/2002120900850300.htm|title=First step, first love|date=Dec 09, 2002|work=Indian Express |archiveurl=http://web.archive.org/web/20040422214450/http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/09/stories/2002120900850300.htm |archivedate=2004-04-22}}</ref> ఆమె [[శాంతినికేతన్|శాంతి నికేతన్‌]]<nowiki/>లో [[రవీంద్రనాధ టాగూరు|రవీంధ్ర నాథ్ ఠాగూర్]] మార్గదర్సకత్వంలో విద్యాభ్యాసం చేసింది. అచట జీవిత యదార్థాలను గ్రహించింది. తర్వాత ఆమె కొంతకాలం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]] కు వెళ్ళి అచట అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో చేరింది. తర్వాత [[భారత దేశము|భారత దేశానికి]] వచ్చి ఆమె దక్షిణాది సాంప్రదాయక [[నృత్యం]] అయిన [[భరతనాట్యం|భరతనాట్యాన్ని]] "మీనాక్షి సుందరంపిళ్ళై" ద్వారా మరియు [[కథాకళి]] నృత్యాన్ని "తకఘి కుంచు కురూప్" ద్వారా శిక్షణ పొందింది.
 
===వివాహం===
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు