హర్షవర్ధన్: కూర్పుల మధ్య తేడాలు

+ఈనాడు మూలం
ట్యాగు: 2017 source edit
కొంచెం విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
| caption =
| birth_date = {{Birth date and age|mf=yes|1974|10|09}}
| birth_place = [[రాజాం]], Indiaవిజయనగరం జిల్లా
| residence = [[హైదరాబాదు]], [[తెలంగాణ]], India
| alma mater = లంకపల్లి బుల్లయ్య కళాశాల, విశాఖపట్నం
| nationality = Indianభారతీయుడు
| other_names =
| yearsactive = 1998 – presentప్రస్తుతం
| known_for =
| occupation = [[నటుడు]]<br />[[రచయిత]]<br />[[Screenwriter]]స్క్రీన్ ప్లే రచయిత<br />[[Musician]]సంగీతకారుడు<br />[[Film Director]]దర్శకుడు
}}
'''హర్షవర్ధన్''' ఒక తెలుగు నటుడు, రచయిత మరియు సంగీత దర్శకుడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=cinema&item=break57|title=ఎంత వరకూ వచ్చిందీ మీ ప్రేమాయణం?|date=9 May 2018|accessdate=10 May 2018|website=ఈనాడు.నెట్|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180510123135/http://www.eenadu.net/homeinner.aspx?category=cinema&item=break57|archivedate=10 May 2018}}</ref> [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహికలో తను పోషించిన పాత్ర ప్రాచుర్యం పొందింది.
 
== జీవిత విశేషాలు ==
హర్షవర్ధన్ స్వస్థలం [[విజయనగరం]].
 
==టీవీ ధారావాహికలు==
కస్తూరి ధారావాహిక అతనికి గుర్తింపు సాధించిపెట్టింది. జెమిని టి. వి. లో ప్రసారమైన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహికలో కీలకమైన అమృతరావు పాత్రను పోషించాడు. ఇది కూడా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాత్రను పోషించిన మూడో నటుడు హర్షవర్ధన్. అంతకు మునుపు [[విజయ నరేష్|నరేష్]], [[శివాజీ రాజా]] ఈ పాత్రలు పోషించారు.
 
# కస్తూరి
# [[అమృతం (ధారావాహిక)|అమృతం]]
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/హర్షవర్ధన్" నుండి వెలికితీశారు