శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

99 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==పండితయశస్వి==
'ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి [[గండపెండేరం]] సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి. ఎన్నో బిరుదులూ ఉన్నాయి. ఆ బిరుదులన్నీ సార్థక బిరుదులే. శతాధిక గ్రంథాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు. కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు. యశస్వి. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్ఠలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు. అసలు [[హర్షుడు]] రాసిన నైషధీయ చరితాన్ని, [[శ్రీనాథుడు|శ్రీనాధుడు]] రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ [[సాహసం]]. అయితే ఎక్కడా కూడా మూల గ్రంథాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు ఆంధ్రాయూనివర్సిటీకి ఇచ్చేశారు. అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నారు.
 
వీరికృతులలో ముగుల ప్రధానమైనది భారతాంధ్రీకరణము. లక్షశ్లోకములను కొన్ని వేల పద్యములందు పరివర్తన మొనరించిరి.ఆంధ్రశారదకు ఎనలేని భూషణములను సమర్పించిరి.తిక్కన భారతములో అనుశాసన పర్వములో పరమేశ్వరమహిమను వర్ణనము విడువబడింది. శ్రీ శంకరాచార్యులు భాష్యమువలన ఈనామములు విశేషప్రశస్తినొందినవి.స్తోత్రములు, కవచములు, అష్టకములు నిత్యపారాయణములు నిత్యపారాయణము వలన నిష్టారైసిద్ధిని చేకూర్చును గదా! వీనిని విడువక శ్రీ శాస్త్రులుగారు మూలానుసారముగా తమ ఆంధ్రీకరణమును సాగించిరి.తెలుగు కవితకు మిగుల సొంపు చేకూర్చ వివిధ రసములను, గుణాలంకారాదులను శ్రీశాస్త్రులుగారి రచనలందు పొడగాంతుము.వీరు దీనిని రెండు దశాబ్దములలోపున ముగించిరి.
17,336

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2357354" నుండి వెలికితీశారు