ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఈద్-ఉల్-ఫితర్''' ({{lang-ar|عيد الفطر}} ''{{transl|ar|ALA-LC|ʻĪd al-Fiṭr}}'', {{IPA-ar|ʕiːd al fitˤr|IPA}})<ref>{{cite book |title=Islam |first=Jamal J. |last=Elias |publisher=Routledge |year=1999 |isbn=0415211654 |page=75}}</ref> అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే [[రంజాన్ నెల]]కు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వీర్వేరు రోజుల్లో జరుపుకుంటూంటారు.
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు