ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 126:
 
== విశేషాలు ==
ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. [[భారతదేశం]]లోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.<ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245</ref> ఇది [[హైదరాబాదు]] నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది [[శ్రీశైలం|శ్రీశైలానికి]] పశ్చిమ ద్వారంగా భావింపబడింది. ([[సిద్ధవటం]], [[త్రిపురాంతకము|త్రిపురాంతకం]], [[ఉమామహేశ్వరం]]లు [[దక్షిణ]], [[తూర్పు]], [[ఉత్తర]] ద్వారాలుగా భావింపబడినాయి). [[తుంగభద్ర]], [[కృష్ణా నది|కృష్ణా]] నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే! ఇవి కీ.శ. 7 వ శతాబ్దములో చాళుక్యుల కాలములో నిర్మింపబడినవి.
===ఆలయములు===
 
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు