ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox holiday
|holiday_name = {{lang|ar|عيد الفطر}}<br />''ఈద్-ఉల్-ఫితర్'')<br />ఉపవాసాల ముగింపు విందు
|image = File:Istiqlal Mosque Eid ul Fitr Jamaah 1.JPG
|image_size =
|caption = ఇండోనేషియాలోని, జకార్తాలో ఇస్తిఖ్లాల్ మసీదు వద్ద ''ఈద్-ఉల్-ఫితర్'' నాడు సమిష్టిగా ప్రార్థన చేస్తున్న దృశ్యం
|official_name = {{lang-ar|عيد الفطر}}<br />''ఈద్-ఉల్-ఫితర్''
|observedby = [[ముస్లిం]]లు
|type = ఇస్లామీయ
|longtype = ఇస్లామీయ
|significance = రంజాన్ ఉపవాసాల ముగింపు
|date = షవ్వల్ నెల మొదటి రోజు
|date2017 = 25 జూన్<ref name="ummalqura">{{cite web|url=http://www.staff.science.uu.nl/~gent0113/islam/ummalqura.htm|title=The Umm al-Qura Calendar of Saudi Arabia|publisher=|access-date=7 March 2017}}</ref>
|date2018 = 15 జూన్<ref name="ummalqura"/>
|date2019 = 4 జూన్<ref name="ummalqura"/>
|celebrations = కుటుంబ సభ్యులతోనూ, సామాజికంగానూ ఒకరితో ఒకరు కలవడం, సంప్రదాయ మిఠాయి వంటకాలతో విందులు, అత్తరు చల్లుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, షాపింగ్, బహుమతులు ఇవ్వడం, వగైరా
|observances = ''సలాత్'' (ఈద్ ప్రార్థనలు), దాన ధర్మాలు
|relatedto = [[రంజాన్]], [[ఈద్-ఉల్-అదా]
}}
'''ఈద్-ఉల్-ఫితర్''' ({{lang-ar|عيد الفطر}})<ref>{{cite book |title=Islam |first=Jamal J. |last=Elias |publisher=Routledge |year=1999 |isbn=0415211654 |page=75}}</ref> అన్నది ప్రపంచవ్యాప్తంగా [[ముస్లిం|ముస్లిములు]] జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే [[రంజాన్ నెల]]కు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటూంటారు.
 
Line 4 ⟶ 22:
 
రంజాన్ చివరిరోజు వరకూ ఉపవాసాలు చేయాలనీ, ఈద్ ప్రార్థనలు నిర్వహించేలోపుగా [[జకాత్ అల్-ఫితర్]]‌గా పేర్కొనే దానధర్మాలు చేయాలని [[అల్లా]] తమను [[ఖురాన్]] ద్వారా శాసించాడని ముస్లిములు నమ్ముతారు.<ref>{{cite quran|2|185|185|s=ns}}</ref>
 
== సమయం ==
సంప్రదాయికంగా ''ఈద్-ఉల్-ఫితర్'' రంజాన్ మాసంలోని 29వ రోజున సూర్యాస్తమయానంతరం నెలవంక మొట్టమొదట కనిపించిన సమయం నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ రంజాన్ మాసపు 29వ తేదీన మబ్బులు అడ్డుపడడం వల్ల కానీ, చంద్రోదయ సమయంలో కూడా పశ్చిమాకాశం ఇంకా ప్రకాశవంతంగా ఉండడం వల్ల కానీ సూర్యాస్తమయం అయిన వెంటనే నెలవంక కనిపించకుంటే ''ఈద్-ఉల్-ఫితర్'' ఆపై వచ్చేరోజున జరుపుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు