ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<!-- (సూచన: infobox holidayని తెలుగు వికీపీడియాలోకి తెచ్చాకా ఈ సమాచారపెట్టెని బయటకి తెండి.)
{{Infobox holiday
|holiday_name = {{lang|ar|عيد الفطر}}<br />''ఈద్-ఉల్-ఫితర్'')<br />ఉపవాసాల ముగింపు విందు
Line 16 ⟶ 17:
|observances = ''సలాత్'' (ఈద్ ప్రార్థనలు), దాన ధర్మాలు
|relatedto = [[రంజాన్]], [[ఈద్-ఉల్-అదా]
}}-->
[[File:Iranians_holding_Eid_al-Fitr_prayer_in_Lavizan_Imamzadeh_shrine,_Tehran,_Iran.jpg|thumb|ఇరాన్‌లోని టెహరాన్ నగరంలో లావిజన్ ఇమామ్‌జాదే స్మారక ప్రదేశంలో ఈద్-ఉల్-ఫితర్ నాడు ''సలాత్'' చేస్తున్న ఇరానియన్లు]]
'''ఈద్-ఉల్-ఫితర్''' ({{lang-ar|عيد الفطر}})<ref>{{cite book |title=Islam |first=Jamal J. |last=Elias |publisher=Routledge |year=1999 |isbn=0415211654 |page=75}}</ref> అన్నది ప్రపంచవ్యాప్తంగా [[ముస్లిం|ముస్లిములు]] జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే [[రంజాన్ నెల]]కు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు. దాంతో ఈద్ షవ్వల్ మాసం తొలిరోజు అవుతుంది. చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో, స్థానిక మతాధిపతులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు. దాంతో ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటూంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు