దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| death_cause =
| known =
|d occupation = సంగీత దర్శకత్వం, గాయకుడు
| title =
| salary =
 
'''దేవీశ్రీ ప్రసాద్''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య [[గాయకుడు]]. టీనేజ్ లోనే దేవి సినిమాకు [[సంగీతము|సంగీత]] దర్శకుడై సంచలనం సృష్టించాడు.
 
==బాల్యం==
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న [[కుటుంబము|కుటుంబం]]. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు [[ముగ్గురు]] సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2359389" నుండి వెలికితీశారు