సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
మిధిలాపుర నాయకుడైన [[జనకుడు|జనక మహారాజు]] యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా hukh[[నాగలి]]కి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు ''[['సీత]]''' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య [[సునయన]] అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత [[భూదేవి]] కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము [[ఆశ్లేష]] నక్షత్రము . సీత గర్భమున జన్మించలేదు గనుక ''అయోనిజ'' అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున [[చైత్ర]] మాశం శుక్లపక్షంలో జరిగింది.
 
ప్రస్తుతం [[నేపాల్]] దేశంలో ఉన్న ''జనక్ పూర్ ,'' అప్పటి మిధిలా నగరమని చెబుతారు.
 
== పరిణయం ==
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు