రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
=== రాజ్య సభ ===
అతను 1994 ఏప్రిల్ లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభ నుండి ఎంపికయ్యాడు. అతను వరుసగా రెండుసార్లు మొత్తం 10 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉన్నాడు. అతను షెడ్యూల్ కులాలు/తరగతుల సంక్షేమం, హోమ్‌అఫైర్స్, పెట్రోలియం మరియు సహజ వాయువు, సమాజిక న్యాయం మరియు సాధికారత, చట్టం మరియు న్యాయం రంగాలలో పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా తన సేవలనందించాడు. అతను రాజ్యసభ్య హౌస్ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించాడు. తన పార్లమెంటు సభ్యుని జీవితంలో, పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంతాలను అభివృద్ధి చేసే పథకంలో భాగంగా అతను గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికోసం దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పాఠశాల భవనాలను నిర్మించేందుకు కృషి చేసాడు. ఒక పార్లమెంటు సభ్యునిగా అతను ధాయ్‌లాండ్, నేపాల్, పాకిస్థాన్, సింగపూర్, జర్మనీ, స్విడ్జర్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్‌ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యయనం కోసం పర్యటనలు చేసాడు.
 
=== ఇతర నియామకాలు ===
అతను లక్నో లోని బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం లో బోర్డు ఆఫ్ మేనేజిమెంటుగా భాద్యతలు నిర్వర్తించాడు. అక్టోబరు 2002లో అమెరికా లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భారతీయ ప్రతినిధిగా హాజరయ్యాడు.<ref>{{Cite news|url=http://www.outlookindia.com/newsscroll/ramnath-kovind-profile/1079259|title=Ramnath Kovind Profile|last=|first=|date=2017-06-19|work=Outlook|language=en-IN|access-date=2017-06-20|archive-url=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archive-date=27 August 2017|dead-url=no|df=dmy-all}}</ref>
 
=== గవర్నర్ ===
2015 ఆగస్టు 8 న అప్పటి భారత రాష్ట్రపతి కోవింద్ ను బీహార్ గవర్నరుగా నియమించారు. <ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/ram-nath-kovind-acharya-dev-vrat-appointed-as-bihar-and-himachal-pradesh-governors/articleshow/48402785.cms|title=Ram Nath Kovind, Acharya Dev Vrat appointed as Bihar and Himachal Pradesh governors|date=8 August 2015|publisher=|last=PTI|first=|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|deadurl=no|via=The Economic Times|df=dmy-all}}</ref> 2015 ఆగస్టు 16న పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక భాద్యతలు నిర్వహిస్తున్న ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, కోవింద్ను బీహార్ 35వ గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ సమావేశం పాట్నా లోని రాజభవన్ లో జరిగింది.<ref>{{Cite news|url=http://indiatoday.intoday.in/story/ram-nath-kovind-sworn-in-as-new-governor-of-bihar/1/458947.html|title=36th Governor of Bihar|last=|first=|date=2015-08-16|work=indiatoday|language=en-IN|access-date=2015-08-16|archive-url=https://web.archive.org/web/20150817124935/http://indiatoday.intoday.in/story/ram-nath-kovind-sworn-in-as-new-governor-of-bihar/1/458947.html|archive-date=17 August 2015|dead-url=no|df=dmy-all}}</ref>
[[దస్త్రం:Ram_Nath_Kovind_welcoming_Pranab_Mukherjee_at_Patna.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Ram_Nath_Kovind_welcoming_Pranab_Mukherjee_at_Patna.jpg|alt=H.E the Governor of Bihar Shri Ram Nath Kovind welcoming Hon'ble President of India Shri Pranab Mukherjee at Patna on April 17, 2017|thumb|Governor of Bihar Ram Nath Kovind welcoming President Pranab Mukherjee at Patna on April 17, 2017]]
 
భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు [[రాజ్యసభ]]కు ఎంపికయ్యారు. [[1994]] నుంచి [[2006]] వరకూ [[రాజ్యసభ]] సభ్యునిగా కొనసాగారు.
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు