ఆస్ట్రేలియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఊరుకి → ఊరికి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| national_anthem = ''Advance Australia Fair''
| official_languages = [[ఆంగ్ల భాష]]
| capital = [[ కాన్‌బెర్రా]]
|latd=35 |latm=18 |latNS=S |longd=149 |longm=08 |longEW=E
| largest_city = [[సిడ్నీ]]
పంక్తి 87:
 
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాండు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెచ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
==ఉనికి - విస్తరణ==
==జనాభా మరియు ప్రధాన నగరాలు==
'''ఆస్ట్రేలియా'''లో దాని పరిమాణముతో పోలిస్తే ,జనాభా చాలా తక్కువగా ఉండడం వల్ల దీనిని నిర్జన ఖండము అని కూడా అంటారు.'''ఆస్ట్రేలియా''' మొత్తం విస్తీర్ణములో నాలుగింట మూడువంతులు ఆక్రమించిన చాలా విశాలమయిన ఎడారి ప్రాంతములో అసలు జనాభా లేకపోవుటయే దీనికి కారణము.
ఉన్న జనాభాలో సుమారు 60 శాతం మంది రాష్ట్రాల ముఖ్య నగరాలైన [[సిడ్ని]],[[మెల్ బోర్న్]],[[బ్రిస్ బెన్]],[[ఎడిలైడ్]],[[పెర్త్]] లలో నివసిస్తున్నారు.మరో 20 శాతం మంది చిన్న పట్టణాలలోను,ఇంకనూ మిగిలిన వారు గ్రామలలోను నివసిస్తున్నారు.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియా" నుండి వెలికితీశారు