నూజెళ్ళ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''నూజెళ్ళ రైల్వే స్టేషను''' [[భారతీయ రైల్వేలు]] పరిధిలోని చిన్న రైల్వే స్టేషను. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా]]లో నూజెళ్ళలో పనిచేస్తుంది. నూజెళ్ళ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది. ఈ స్టేషను {{rws|గుడివాడ జంక్షన్}} నకు 11 కి.మీ. దూరంలో ఉంది. <ref>{{cite web|title=NUJ/Nujella|station=Nujella |url= https://indiarailinfo.com/station/blog/nujella-nuj/2461}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
* [[దక్షిణ మధ్య రైల్వే#దక్షిణ మధ్య రైల్వే జోన్ (భారతదేశం)|సౌత్ సెంట్రల్ రైల్వే]]
* [[విజయవాడ రైల్వే డివిజను]]
* [[విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము]]
== మూలాలు==
{{Reflist}}