మాధవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Oldacyress_madhavi_in_bikini.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Dharmadhyaksha. కారణం: (Copyright violation; see Commons:Licensing -).
పంక్తి 16:
 
== తొలిదశ ==
 
[[File:Oldacyress madhavi in bikini.png|thumb|Madhavi in a filim shooting]]
మాధవి [[హైదరాబాదు]] లో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద [[భరతనాట్యం]] మరియు భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకొని వేలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.<ref>{{cite web|url=http://maadhavi.com/about_childhood.html |title=Maadhavi |publisher=Maadhavi |date= |accessdate=2012-06-09}}</ref> ఎనిమిదో తరగతి చదువుతుండగా [[రవీంద్రభారతి]]<nowiki/>లో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని [[దాసరి నారాయణరావు]] చూసి, తను తీయబోయే కొత్త సినిమాకో నూతన నటి కావాలని ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన 'మాధవి' అని సినీనామకరణం చేశాడు.<ref>[http://telugukichidi.blogspot.com/2012/09/blog-post.html ఐదో పడిలో అందాల భరిణ .... 'మాధవి' - కనకదుర్గ ఇంటర్వ్యూ]</ref>
 
"https://te.wikipedia.org/wiki/మాధవి" నుండి వెలికితీశారు