ఆస్ట్రేలియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
ఇంగ్లాండు వారు దక్షిణమున ఒక పెద్ద దీవి ఉండాలని తెలుసుకున్నారు. అందువల్ల వాళ్ళు కెప్టెన్ జేమ్స్ కుక్ (Captain James Cook) ని [[పసిఫిక్ మహాసముద్రం]] వైపు పంపారు. అతడి ఓడ ''HMS Endeavour''. అతడి రహస్య గమ్యం "టెర్రా ఆస్ట్రాలిస్" (అంటే "దక్షిణ భూమి"). అతడి పయనం చాలా అనుకూలముగా సాగెను. ముందుగా వాళ్ళు [[న్యూజీలాండ్]] కనుగొనిరి. దాన్ని దాటి పశ్చిమ దిక్కున వెళ్ళిరి. అప్పుడు టాం హిక్స్ అనే కుర్రవాడికి దూరంలో భూమి కనిపించెను. క్యాప్టెన్ కుక్ ఆ చిన్న పాటి భూమిని, పాయింట్ హిక్స్ (Point Hicks) అని పేరు పెట్టిరి. తీరం వరుకు వెళ్ళిన తరువాత క్యాప్టెన్ కుక్ ఆ భూమికి, "న్యూ సౌత్ వేల్స్" అని పేరు పెట్టిరి. శాస్త్రవేత్తలు సర్ బ్యాంక్స్ మరియు డా.సొలాండర్ అక్కిడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయిరి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి వృక్ష, జంతు మరియు పక్షి జాతులు వాళ్ళకు కనపడ్డాయి. చాలా వృక్ష జాతులను ఓడలో [[ఇంగ్లాండు]]కు తీసుకెళ్ళారు.
 
క్యాప్టెన్ కుక్ అక్కడ ఉన్న అబొరిజైన్స్, వాళ్ళ సహహమైనసహజమైన జెవనాశైలి, వాళ్ళు చేపలు పట్టడం, వేటాడటం, పళ్ళుపండ్లను ఏరుకోవడం చూసాడు. కాని అక్కడ ఇళ్ళు కాని ఆవరణములు కానీ లేవు. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడ ఉంటున్న ప్రజలు, ఏదో ఒక రకముగా "ఈ భూమి నాది" అని చెప్పుకుంటారు. ఒక గోడ కట్టుకోవచ్చు, ఒక గీత గీసుకోవచ్చు. కాని అబొరిజైన్స్ అలాంటివేమి చేయలేదు. అందువల్ల క్యాప్టెన్కెప్టెన్ కుక్ ఇంగ్లాండు ప్రభుత్వానికి ఆ భూమి ఎవరిదీ కాదని చెప్పాడు. దీని వల్ల అబొరిజైన్స్ కి ముంముందు చాలా కష్టాలు వచ్చాయి.
 
== ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు ==
1700ల ప్రాంతంలో, ఇంగ్లాండులో న్యాయ సంబంధిత సమస్యలు చాలా ఉండేవి. ఒక బ్రెడ్డు ముక్క దొంగతనం చేస్తే, మరణ దండన విధించేవారు. చాలా మందిని చరసాలలోచెరసాలలో బంధించేవారు. ఆప్పడు అమెరికా ఇంగ్లాండు ఆధీనంలో ఉండేది. ఇంగ్లాండులో స్థలం లేక, చాలా మందిని ఖైదీలను అమెరికాకు పంపేవారు. కాని 1776లో అమెరికాకు స్వాతంత్ర్యంస్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఇంగ్లాండు వారికి ఏం చేయాలో తెలీలేదు.
 
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చరసాలలుచెరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. అప్పుడు ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ లో ఒక వలస స్థానం (settlement) ఏర్పాటు చేసి, కొంతమంది ఖైదీలను అక్కడికి పంపాలని నిర్ణయించింది. 1788లో 11 ఓడలు పోర్ట్స్ మౌత్ నుండి బయలుదేరాయి. ఆ ఓడలలో ఖైదీలు, నావికులు, కొంత మంది స్వతంత్రంగా వలసకు సిద్ధమైనవారు (free settlers), రెండు సంవత్సరాలకు సరిపడే ఆహారము ఉన్నాయి. ఆ ఓడలకు నాయకుడు, క్యాప్టెన్కెప్టెన్ ఆర్తర్ ఫిలిప్స్. వాళ్ళ ధ్యేయం క్యాప్టెన్కెప్టెన్ కుక్ కనుగొన్న స్థలంలో ఒక గ్రామాన్ని కట్టడం. అక్కడ ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న చెట్ల వల్ల, ఆ చుట్టుపక్కల సముద్రాన్ని బాటనీ బే (Botany Bay) అని పేరు పెట్టారు.
 
బాటని బే దగ్గర త్రాగు నీరు ఎక్కువగా లేవు. అందువలన క్యాప్టెన్ ఫిలిప్స్ కొంచంకొంచెం దూరం ముందుకెళ్ళీ చూసాడు. అక్కడ అతినికిఅతనికి ఒక పెద్ద సహజ రేవు కనపడింది. తరువాత తన జీవితంలో అంత మంచి రేవు చూడలేదని క్యాప్టెన్కెప్టెన్ ఫిలిప్స్ అన్నాడు. ఒక చిన్న నది ఉన్న స్థలం ఎంచుకున్నారు. 1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జిని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరికి సిడ్నీ అని పేరు పెటారు.
 
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాండు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెచ్చుకున్నతెబ్చ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
==శీతోష్ణస్థితి==
==ఉనికి - విస్తరణ==
'ఆస్ట్రేలియా దక్షిణార్ద గోళంలో ఉంది.
కాబట్టి ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం అయితే ఆస్ట్రేలియాలో చలికాలం,ఆస్ట్రేలియాలో వేసవి కాలం అయితే ఉత్తరార్ధ గోళంలో చలికాలం ఉంటాయి.
==వ్యవసాయం==
'''ఆస్ట్రేలియా'''లో పంటభుములు విశాలంగా ఉండడం వల్లను,వ్యవసాయ రంగంలో పనిచేయువారు తక్కువ కావడం చేతను ఇక్కడ విస్తృత వ్యవసాయం అమలులో వుంది.
*గోధుమ '''ఆస్ట్రేలియా''' ప్రపంచంలో గోధుమను ఎగుమతి చేయు దేశాల్లో 4వది.
*పండ్ల తోటలు
==పశు పోషణ==
ప్రపంచంలో ఉన్ని అత్యధకంగా ఉత్పత్తి చేయు దేశం ఆస్ట్రేలియా.ఆస్ట్రేలియాలో వాణిజ్యపరంగా పెంచబడుతున్న జంతువుల్లో గొర్రెలు,పశువులు ముఖ్యమైనవి.శీతోష్ణస్థీతి,తృణ భుములు చాలావరుకు గొర్రెల పెంపకానికి అనుకులంగా ఉండడం వల్ల గొర్రెలు అత్యంత ప్రధానమయినవి.వాటి నుండి లభించు ఉన్ని ఆస్ట్రేలియా ఎగుమతుల్లో ముఖ్యమయినవి.
పశువులలో నాలుగింట ఒక వంతు మాత్రమే పాలు,వెన్న,జున్ను కొరకు పెంచుతున్నారు.కొన్ని రకాల పాల ఉత్ప్ర్త్తులతో పాటు మాంసము ప్రధానంగా ఎగుమతి చేయబడుతున్నాయి.వ్యవసాయ ఎగుమతుల్లో ఉన్ని,గోధుమల తర్వాతి స్థానంలో మాంసము మూడవ స్థానాన్ని ఆక్రమింస్తున్నది.
== ఖనిజాలు - పరిశ్రమలు==
===ఖనుజాలు===
18వ శతాబ్దపు చివరిలో బ్రిటన్ ఇక్కడ మొదటగా వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పటికి,1850 నాటికి కూడా ఆస్ట్రేలియా జనాభా చాలా తక్కువగా ఉండేది.1851లో ఆస్ట్రేలియా బంగారు గనులను కనుగొన్న తరువాత వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆస్ట్రేలియా రావడం ఆరంభించారు.ఆస్ట్రేలియా అనేక ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు కనుగొనబడ్డాయి.పశ్చిమ ఆస్ట్రేలియాలో కూల్ గార్డీ,దక్షిణక్రాస్,మార్గరెట్ మౌంట్ లాంటి స్థలముల్లో ముఖ్య బంగారు గనులున్నాయి.
ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా సీసమును ఉత్పత్తి చేస్తోంది.యశదపు ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లొ ఒకటి.
అణు విద్యుత్ తయారికి ఉపయోపపడు యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ఖండాలల్లో ఆస్ట్రేలియా కలదు.
===పరిశ్రమలు===
ఆస్ట్రేలియాలో చాలారకాలైన పరిశ్రమలున్నాయి.వాటిలో చాలా వరుకు ప్రధాన నగరాలైన [[సిడ్నీ]],[[మెల్‌బోర్న్]],ఎడిలైడ్,పెర్త్ సమీపంలో ఉన్నాయి.ఉన్ని వస్త్త్రాల తయారి,జాం తయారీ,పాల సంబంధ ఉత్పత్తుల మరియు ఇతర అహార వస్తువుల పరిశ్రమలు,ఖనిజాలను శుద్ది చేయు పరిశ్రమలు కలవు.
==వాణిజ్యం==
ఆస్ట్రేలియా యొక్క అంతర్జాతీయ వ్యాపారం ప్రధానంగా ఉన్ని,గొధుమ,శీతలీకరించిన పశుమాంసము,పాల ఉత్పత్తులు,లోహాలు,ద్రాక్ష సారాయి,ఎండబెట్టిన పండ్లు,జామ్లు వంటి వస్తువులను ఎగుమతి చేస్తూ,జౌళి వస్త్రాలు,పెట్రోలియం ఉత్పత్తులు,రసాయనాలు,ఉన్నత ప్రామాణిక పారిశ్రామిక ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నది
==జనాభా మరియు ప్రధాన నగరాలు==
'''ఆస్ట్రేలియా'''లో దాని పరిమాణముతో పోలిస్తే ,జనాభా చాలా తక్కువగా ఉండడం వల్ల దీనిని నిర్జన ఖండము అని కూడా అంటారు.'''ఆస్ట్రేలియా''' మొత్తం విస్తీర్ణములో నాలుగింట మూడువంతులు ఆక్రమించిన చాలా విశాలమయిన ఎడారి ప్రాంతములో అసలు జనాభా లేకపోవుటయే దీనికి కారణము.
ఉన్న జనాభాలో సుమారు 60 శాతం మంది రాష్ట్రాల ముఖ్య నగరాలైన [[సిడ్నిసిడ్నీ]],[[మెల్ బోర్న్మెల్‌బోర్న్]],[[బ్రిస్ బెన్]],[[ఎడిలైడ్]],[[పెర్త్]] లలో నివసిస్తున్నారు.మరో 20 శాతం మంది చిన్న పట్టణాలలోను,ఇంకనూ మిగిలిన వారు గ్రామలలోను నివసిస్తున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియా" నుండి వెలికితీశారు